GAIL Executive Trainee Recruitment 2025 : భారతదేశంలో ప్రముఖ నేచురల్ గ్యాస్ కంపెనీ అయిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కెమికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీల సంఖ్యను ప్రస్తుతం నోటిఫికేషన్ లో ప్రకటించలేదు. దరఖాస్తు ప్రక్రియ 17 ఫిబ్రవరి, 2026 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు మార్చి 18, 2026 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

GAIL Executive Trainee Recruitment 2026 Overview
నియామక సంస్థ | గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL) |
పోస్టు పేరు | ఎగ్జిక్యూటివ్ ట్రైనీ |
పోస్టుల సంఖ్య | ప్రకటించలేదు |
జీతం | ₹60,000 – ₹1,80,000/-(E-2 grade) |
దరఖాస్తు ప్రక్రియ | 17 ఫిబ్రవరి – 18 మార్చి, 2026 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
Also Read : CSL Executive Trainee Recruitment 2025 | కొచ్చిన్ షిప్ యార్డ్ లో బంపర్ జాబ్స్
GAIL (India) Limited – కంపెనీ గురించి:
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) భారత ప్రభుత్వ మాహారత్నా (Maharatna PSU) కంపెనీ. ఇది దేశంలోని నంబర్ 1 నేచురల్ గ్యాస్ కంపెనీ. GAIL ప్రధానంగా నేచురల్ గ్యాస్ రంగంలో పనిచేస్తుంది మరియు మొత్తం Natural Gas Value Chain ని కవర్ చేస్తుంది. గ్యాస్ ఫీల్డ్స్‌లో గ్యాస్ ఉత్పత్తి చేయడం, గ్యాస్ శుద్ధి మరియు ప్రాసెసింగ్ చేయడం, దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్లైన్ల ద్వారా సరఫరా చేయడం, ఇంటి, వాణిజ్య, పరిశ్రమలకు గ్యాస్ పంపిణీ చేయడం, నేచురల్ గ్యాస్ విక్రయ మరియు సేవలు చేయడం వంటి సేవలు అందిస్తుంది. GAIL, గ్రీన్ ఎనర్జీ మార్గాలను నిర్మిస్తూ భారతదేశంలో ప్రధాన వినియోగ కేంద్రాలను LNG టర్మినల్స్, గ్యాస్ ఫీల్డ్స్ మరియు అంతర్జాతీయ సోర్సింగ్ పాయింట్లతో కలుపుతోంది.
ఖాళీల వివరాలు (Vacancy Detail):
గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (GAIL) నుంచి వివిధ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలను నోటిఫికేషన్ లో ఇంకా ప్రకటించలేదు.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ విభాగాలు :
- కెమికల్
- ఇన్ స్ట్రుమెంటేషన్
- ఎలక్ట్రికల్
- మెకానికల్
అర్హతలు :
GAIL Executive Trainee Recruitment 2026 అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో B.E/B.Tech డిగ్రీ (Full Time Regular Course) ఉత్తీర్ణులై ఉండాలి.
- సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో B.E/B.Tech డిగ్రీ (Full Time Regular Course).
- Final Year Candidates (2025-26) కూడా దరఖాస్తు చేయవచ్చు.
- CGPA/OGPA ఉన్నవారు యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం తత్సమాన శాతం ఇవ్వాలి.
- 05 సంవత్సరాల BE/B.Tech + ME/M.Tech ఇంటిగ్రేటెడ్ డిగ్రీ గల అభ్యర్థులు కూడా అర్హులు.
- గత సంవత్సరాల్లో (2024 లేదాఅంతకు ముందు) పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోలేరు.
వయోపరిమితి :
GAIL Executive Trainee Recruitment 2026 అభ్యర్థులకు 18.03.2026 నాటికి 26 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
GAIL Executive Trainee Recruitment 2026 నోటిఫికేషన్ లో ఎటువంటి అప్లికేషన్ ఫీజు గురించి ప్రస్తావించలేదు. ఏమైనా అప్ డేట్ ఉంటే అధికారిక వెబ్ సైట్ ని సందర్శిస్తూ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
GAIL Executive Trainee Recruitment 2026 అభ్యర్థులను గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- GATE-2026 మార్క్స్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్.
- సంబంధిత GATE-2026 విభాగాలలో only గల మార్క్స్ మాత్రమే చెల్లుబాటు.
- Shortlisted అభ్యర్థులు Selection Process లో పాల్గొంటారు.
Also Read : BEL Trainee Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో బంపర్ నోటిఫికేషన్..లిమిటెడ్ టైమ్ అప్లై
జీతం వివరాలు :
GAIL Executive Trainee Recruitment 2026 ఎంపికై అభ్యర్థులకు E-2 grade ప్రకారం ట్రైనింగ్ లోనే ₹60,000 – ₹1,80,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుది. అంటే అన్ని కలుపుకొని అభ్యర్థులకు నెలకు రూ.1,20,000/- వరకు జీతం అందుతుంది.
దరఖాస్తు విధానం :
GAIL Executive Trainee Recruitment 2026 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.అభ్యర్థులు GATE-2026లో రిజిస్టర్ అయ్యి, ఆ పరీక్షకు హాజరైనట్లు ఉండాలి.
- GATE-2026లో రిజిస్టర్ అవ్వండి.
- GAIL వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేయండి.
- ఒక్కో విభాగానికి మాత్రమే దరఖాస్తు.
- సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించండి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 17 ఫిబ్రవరి, 2026
- దరఖాస్తులకు చివరి తేదీ : 18 మార్చి, 2026
Notification | Click here |
Official Website | Click here |
Also Read : RRB NTPC Notification 2025 Out | రైల్వేలో భారీ నోటిఫికేషన్ – 8,850 పోస్టులు