APPSC Notification 2025 : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. A.P. Director General of Prisons and Correctional Services (Group-IV) లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 01 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Notification 2025 Overview
నియామక సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
డిపార్ట్మెంట్ | A.P. Director General of Prisons and Correctional Services (Group-IV) |
పోస్టు పేరు | జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ |
పోస్టుల సంఖ్య | 01 |
దరఖాస్తు ప్రక్రియ | 25 సెప్టెంబర్ – 15 అక్టోబర్, 2025 |
Also Read : APPSC Recruitment 2025 | ఏపీ మున్సిపల్ కార్యాలయాల్లో బంపర్ ఉద్యోగాలు
ఖాళీల వివరాలు (Vacancy Details):
A.P. Director General of Prisons and Correctional Services (Group-IV) లో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టు భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 01 పోస్టు మాత్రమే ఖాళీగా ఉంది.
- పోస్టు పేరు : జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
- పోస్టుల సంఖ్య : 01
అర్హతలు (Eligibility):
APPSC Notification 2025 అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
వయోపరిమితి (Age Limit):
APPSC Notification 2025 అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee):
APPSC Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- ప్రాసెసింగ్ ఫీజు: ₹250/- (అందరికీ తప్పనిసరి)
- పరీక్ష ఫీజు: ₹80/-
- SC, ST, BC, PwBD, Ex-Servicemen, APలో White Ration Card కలిగిన వారు, Unemployed youth (AP Residents) : పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం (Selection Process):
APPSC Notification 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- OMR ఆధారిత రాత పరీక్ష
- కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్
జీతం (Salary):
APPSC Notification 2025 అభ్యర్థులకు పే లెవల్-4 ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పే రూ.25.500 ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని అభ్యర్థులకు నెలకు సుమారు రూ.37,000 – రూ.40,000/- వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply):
APPSC Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in లోకి వెళ్లాలి.
- OTPR (One Time Profile Registration) ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు (Important Dates):
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : APPSC Assistant Engineer Recruitment 2025 | ఏపీలో అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “APPSC Notification 2025 | ఏపీ జైళ్ల శాఖలో జాబ్స్.. వెంటనే అప్లయ్ చేయండి..”