By Jahangir

Published On:

Follow Us
SAIL SSP Recruitment 2025

SAIL SSP Recruitment 2025 | స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లయ్ చేయండి

SAIL SSP Recruitment 2025 :  స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఆధీనంలో పనిచేస్తున్న ప్రత్యేక స్టీల్ తయారీ కేంద్రం సేలం స్టీల్ ప్లాంట్ (SSP) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టి), జూనియర్ ఇంజనీరింగ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

SAIL SSP Recruitment 2025 Overview

  • సంస్థ: Steel Authority of India Limited – Salem Steel Plant (SSP)
  • పోస్టులు: Assistant Manager (Safety), Jr. Engineering Associate (Boiler Operation)
  • మొత్తం ఖాళీలు: 7
  • దరఖాస్తు ప్రారంభం: 27 సెప్టెంబర్ 2025
  • చివరి తేదీ: 26 అక్టోబర్ 2025
  • అధికారిక వెబ్‌సైట్: www.sailcareers.com

Also Read : NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 | రోడ్డు రవాణా శాఖలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

Vacancy Details : 

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ఆధీనంలో పనిచేస్తున్న సేలం స్టీల్ ప్లాంట్ (SSP) నుంచి  అసిస్టెంట్ మేనేజర్(సేఫ్టి), జూనియర్ ఇంజనీరింగ్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

Assistant Manager (Safety) – (E1 Grade)

  • ఖాళీలు: 1 (UR)

Jr. Engineering Associate (Boiler Operation) – (S3 Grade)

  • ఖాళీలు: 6 (UR-4, SC-1, OBC-1)

Eligibility : 

SAIL SSP Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. వివరాలు కింద ఇవ్వబడ్డాయి. 

Assistant Manager (Safety):

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి BE/B.Tech (ఫుల్ టైమ్)
  • కనీసం 2 ఏళ్ల ఫ్యాక్టరీలో సూపర్వైజరీ అనుభవం ఉండాలి.
  • Industrial Safetyలో PG డిగ్రీ లేదా డిప్లొమా (1 సంవత్సరం) తప్పనిసరి.
  • Tamil భాష పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రాధాన్యం.

Jr. Engineering Associate (Boiler Operation):

  • Matriculation + 3 సంవత్సరాల డిప్లొమా (Mechanical/Electrical/Chemical/Power Plant/Production/Instrumentation Engineering).
  • First Class Boiler Attendant Certificate ఉండాలి.

Age Limit : 

SAIL SSP Recruitment 2025 అభ్యర్థులకు 26.10.2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PwBD అభ్యర్థులకు 10 ఏళ్లు, SAIL లో పనిచేస్తున్న డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 45 సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది. 

Application Fees: 

SAIL SSP Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. పోస్టును బట్టి అప్లికేషన్ ఫీజు మారుతుంది. 

అసిస్టెంట్ మేనేజర్(E1): 

  • UR/OBC/EWS : రూ.700/-, 
  • SC/ST/PwBD/ESM/Departmental : రూ.200

జూనియర్ ఇంజనీరింగ్ అసోసియేట్ (S3): 

  • UR/OBC/EWS : రూ.500/- 
  • SC/ST/PwBD/ESM/Departmental : రూ.150/-

Selection Process : 

SAIL SSP Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి కింది దశల్లో జరుగుతుంది. 

Assistant Manager (Safety):

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) 
  •  ఇంటర్వ్యూ

Jr. Engineering Associate (Boiler Operation):

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) 
  • స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్

Also Read : SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్

Salary Details : 

SAIL SSP Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • అసిస్టెంట్ మేనేజర్ : రూ.50,000 – రూ.1,60,000/-
  • జూనియర్ ఇంజనీరింగ్ అసోసియేట్ : రూ.26,600 – రూ.38,920/-

How to Apply : 

SAIL SSP Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేేసుకోవాలి. 

  • అభ్యర్థులు SAIL Careers Portal ని సందర్శించాలి. 
  • ఆన్ లైన్ అప్లయ్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లకేషన్ ఫీజు చెల్లించాలి. 
  • తర్వాత దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభం: 27 సెప్టెంబర్ 2025
  • చివరి తేదీ: 26 అక్టోబర్ 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : SSC CPO Notification 2025 | 3,073 SI పోస్టులకు బంపర్ నోటిఫికేషన్

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!