NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025: నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(NHIDCL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHIDCL) |
పోస్టుల సంఖ్య | 34 |
పోస్టు పేరు | డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) |
దరఖాస్తు ప్రక్రియ | 4 అక్టోబర్ – 3 నవంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
ఎంపిక విధానం | గేట్ స్కోర్ ఆధారంగా |
Also Read : DRDO RCI Apprentice Recruitment 2025 | DRDO కొత్త నోటిఫికేషన్.. 195 పోస్టులు
Vacancy Details :
భారత ప్రభుత్వ రోడ్డు రవాణా మరియు హైవేస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో రోడ్లు, స్మారక ప్రాజెక్టులు, టన్నెల్స్, మరియు ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ప్రణాళిక, డిజైన్, అమలు మరియు మానిటరింగ్ ఉంటాయి. ఇవి పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పోస్టు పేరు : డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్)
- పోస్టుల సంఖ్య : 34
Education Qualification :
NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- సివిల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ / పోస్ట్ గ్రాడ్యుయేషన్
- 2023, 2024 / 2025 లో సివిల్ ఇంజనీరింగ్ లో గేట్ ఉత్తీర్ణత.
Age Limit :
NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 అభ్యర్థులకు 34 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Application Fees:
NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Process :
NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా గేట్ స్కోర్ ఆధారంగా జరుగుతుంది.
- 2023, 2024 లేదా 2025 సంవత్సరాల్లో సివిల్ ఇంజనీరింగ్ లో గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- స్కోర్లు సమానంగా ఉండే వయస్సులో పెద్ద వారికి ప్రాధాన్యత ఇస్తారు. పుట్టిన తేదీ కూడా ఒకేలా ఉంటే అభ్యర్థుల మొదటి పేర్ల అక్షర క్రమం ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read : SECI Recruitment 2025 | సోలార్ ఎనర్జీలో బంపర్ నోటిఫికేషన్
Salary Details :
NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ-2 గ్రేడ్ లో జీతం ఇవ్వడం జరుగుతుంది.
- డిప్యూటీ మేనేజర్ (టెక్నికల్) : రూ.50,000 – రూ.1,60,000/-
How to Apply:
NHIDCL Deputy Manager (Technical) Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
Important Dates:
- దరఖాస్తు ప్రారంభ తేదీ: 4 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 3 నవంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |
Also Read : SSC CPO Notification 2025 | 3,073 SI పోస్టులకు బంపర్ నోటిఫికేషన్