DRDO RCI Apprentice Recruitment 2025 : డీఆర్డీవోకు చెందిన రిసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), హైదరాబాద్ లోని డా. ఏపీజే అబ్దుల్ కలామ్ మిసైల్ కాంప్లెక్స్ నుండి ఒక గొప్ప అవకాశం వచ్చింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా మరియు ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. యువతకు ఒక సంవత్సరం పాటు శిక్షణా అవకాశమిస్తూ, భవిష్యత్‌లో కెరీర్‌కు మంచి పునాది వేసే అవకాశం ఇది. ఆసక్తి గల మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

DRDO RCI Apprentice Recruitment 2025 Overview
- సంస్థ పేరు: Research Centre Imarat (RCI), DRDO
- పోస్టు పేరు : అప్రెంటిస్
- పోస్టుల సంఖ్య : 195
- అర్హతలు: Graduate / Diploma / ITI
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ (NATS & NAPS పోర్టల్స్ ద్వారా)
- చివరి తేదీ: 28 అక్టోబర్, 2025
Also Read : ISRO VSSC Driver Notification 2025 | ఇస్రోలో డ్రైవర్, కుక్ పోస్టులకు నోటిఫికేషన్
Vacancy Details:
DRDO రీసెర్చ్ సెంటర్ ఇమారత్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 195 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- Graduate Apprentice : 40 పోస్టులు
- Technician Apprentice : 20 పోస్టులు
- Trade Apprentice : 135 పోస్టులు
మొత్తం ఖాళీలు: 195
Eligibility :
DRDO RCI Apprentice Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు అప్రెంటిస్ పోస్టులను బట్టి విద్యార్హతలు మారుతాయి.
- Graduate Apprentice: ECE, EEE, CSE, Mechanical, Chemical లో B.E / B.Tech
- Technician Apprentice: ECE, EEE, CSE, Mechanical, Chemical లో Diploma
- Trade Apprentice: Fitter, Welder, Turner, Machinist, Diesel Mechanic, Draughtsman Mechanical, Electronic Mechanic, Electronics, Electrician, Library Assistant, COPA విభాగాల్లో ITI (NCVT/SCVT)లో పాసైన వారు
- కనీసం 70% మార్కులు ఉన్న అభ్యర్థులు మాత్రమే అర్హులు.
- అభ్యర్థులు 2021, 2022, 2023, 2024 మరియు 2025 సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit :
DRDO RCI Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 01-09-2025 నాటికి కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. Apprenticeship నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది.
Application Fees:
DRDO RCI Apprentice Recruitment 2025 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Selection Process:
DRDO RCI Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా నిర్వహించవచ్చు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి ఇమెయిల్ ద్వారా సమాచారం పంపబడుతుంది. చివరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
Also Read : ISRO VSSV Recruitment 2025 | ఇస్రోలో భారీ జీతంతో సైంటిస్ట్ / ఇంజనీర్ ఉద్యోగాలు
Salary / Stipend:
DRDO RCI Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు Apprenticeship Stipend ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించబడుతుంది.
- Graduate, Diploma, Trade Apprentice లకు వేర్వేరుగా stipend ఉంటుంది.
How to Apply
- Graduate & Diploma Candidates: NATS పోర్టల్ (https://nats.education.gov.in) లో Research Centre Imarat (ID: STLRAC000010) ను ఎంచుకుని దరఖాస్తు చేయాలి.
- ITI Candidates: NAPS పోర్టల్ (https://apprenticeshipindia.gov.in) లో Establishment Name “Research Centre Imarat” (ID: E05203600040) ద్వారా Apply చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 28 అక్టోబర్, 2025
Notification: Click here
Also Read : HVF Junior Manager Recruitment 2025 | హెవీ వెహికల్ ఫ్యాక్టరీలో బంపర్ నోటిఫికేషన్