SSC Delhi Police Head Constable Notification 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) తాజాగా ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్(AWO / TPO) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిది. ఈ నోటిఫికేషన్ ద్వారా 552 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నుంచి 12వ తరగతీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగుతుంది.

SSC Delhi Police Head Constable Notification 2025 Overview
నియామక సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ |
పోస్టు పేరు | ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్(AWO / TPO) |
పోస్టుల సంఖ్య | 552 |
దరఖాస్తు ప్రక్రియ | 24 సెప్టెంబర్ – 15 అక్టోబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
Also Read : SSC Delhi Police Constable (Executive) Recruitment 2025 | SSC భారీ నోటిఫికేషన్ – 7,565 పోస్టులు భర్తీ
Vacancy Details:
ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్(AWO / TPO) పోస్టుల భర్తీ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 552 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు సెంట్రల్ గవర్నెమెంట్ పోస్టులు కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశం చాలా అరుదుగా వస్తుంది.
- హెడ్ కానిస్టేబుల్ – పురుషులు : 370
- హెడ్ కానిస్టేబుల్ – మహిళలు : 182
- మొత్తం పోస్టులు : 552
Eligibility :
SSC Delhi Police Head Constable Notification 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులుగా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
Age Limit :
SSC Delhi Police Head Constable Notification 2025 అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
Application Fee :
SSC Delhi Police Head Constable Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.100/-
- ఎస్సీ / ఎస్టీ / ఎక్స్ సర్వీస్ మెన్ / మహిళలు : ఫీజు లేదు
Also Read : BEL Trainee Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లో బంపర్ నోటిఫికేషన్..లిమిటెడ్ టైమ్ అప్లై
Selection Process :
SSC Delhi Police Head Constable Notification 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష : 100 మార్కులకు ఆన్ లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల సమయం ఇస్తారు. జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ పై ప్రశ్నలు అడుగుతారు.
- శారీరక దారుఢ్యత మరియు మెజెర్మెంట్ టెస్ట్
- ట్రేడ్ టెస్ట్ మరియు కంప్యూటర్ ఆపరేషన్ లో ప్రావీణ్యం
Salary / Pay Scale:
SSC Delhi Police Head Constable Notification 2025 ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.25,500 – రూ.81,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
How to Apply :
SSC Delhi Police Head Constable Notification 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- SSC అధికారిక వెబ్సైట్ ssc.gov.in లోకి వెళ్లాలి.
- అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- లాగిన్ అయ్యి అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 సెప్టెంబర్, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 15 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : DRDO SSPL Recruitment 2025 | MTS & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్
1 thought on “SSC Delhi Police Head Constable Notification 2025 | 552 హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్”