IIT Tirupati JRF Recruitment 2025 | పరీక్ష లేేకుండా IIT తిరుపతిలో ఉద్యోగాలు

IIT Tirupati JRF Recruitment 2025 : ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి(IIT Tirupati) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

IIT Tirupati JRF Recruitment 2025 Overview

నియామక సంస్థఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
పోస్టు పేర్లుజెఆర్ఎఫ్, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్
పోస్టుల సంఖ్య03
దరఖాస్తు ప్రక్రియ16 సెప్టెంబర్ – 30 సెప్టెంబర్, 2025
దరఖాస్తు విధానంఆన్ లైన్
జాబ్ లొకేషన్తిరుపతి – ఆంధ్రప్రదేశ్

Also Read : DRDO SSPL Recruitment 2025 | MTS & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్


ఖాళీల వివరాలు : 

ఐఐటీ తిరుపతి నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • జూనియర్ రీసెర్చ్ ఫెలో : 01
  • రీసెర్చ్ అసోసియేట్ : 01
  • ప్రాజెక్ట్ అసోసియేట్ : 01

అర్హతలు : 

IIT Tirupati JRF Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ / బీటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • రీసెర్చ్ అసోసియేట్ : కెమికల్ / మెటీరియల్, కెమిస్ట్రీ / ఫిజిక్స్ లేదా సంబంధిత విభాగంలో Ph.D పూర్తి చేసి ఉండాలి. 
  • ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ రీసెర్చ్ ఫెలో : సంబంధిత విభాగాల్లో BE / B.Tech పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి : 

IIT Tirupati JRF Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు :  

IIT Tirupati JRF Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

IIT Tirupati JRF Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. 

  • ఇంటర్వ్యూ

Also Read : EMRS Teaching & Non Teaching Recruitment 2025 | ఏకలవ్య స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

IIT Tirupati JRF Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • రీసెర్చ్ అసోసియేట్ : రూ.65,000/-
  • ప్రాజెక్ట్ అసోసియేట్ : రూ.31,000/-
  • జూనియర్ రీసెర్చ్ ఫెలో : రూ.37,000 – రూ.42,000/-

దరఖాస్తు విధానం : 

IIT Tirupati JRF Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు IIT Tirupati అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • కెరీర్ విభాగంలో వెళ్లి సంబంధిత నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేసి, అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 16 సెప్టెంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 సెప్టెంబర్, 2025
JRF NotificationClick here
Project Associate NotificationClick here
Research Associate NotificationClick here
Apply OnlineClick here

Also Read : Punjab & Sind Bank SO Recruitment 2025 | స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

Follow Google News
error: Content is protected !!