DRDO SSPL Recruitment 2025: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) పరిధిలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ(SSPL) కొత్త ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాప్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. సెప్టెంబర్ 26వ తేదీను వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతుంది.

DRDO SSPL Recruitment 2025 Overview
| నియామక సంస్థ | DRDO |
| లాబొరేటరీ పేరు | సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ(SSPL), ఢిల్లీ |
| పోస్టు పేరు | ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఎంటీఎస్ |
| పోస్టుల సంఖ్య | 14 |
| ఎంపిక ప్రక్రియ | వాక్ ఇన్ ఇంటర్వ్యూ |
ఖాళీల వివరాలు :
ఢిల్లీలోని తిమార్ పూర్ లో ఉన్న DRDO పరిధిలోని సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ నుంచి ప్రాజెక్ట్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 1 : 12
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ – 2 : 01
- ఎంటీఎస్ : 01
అర్హతలు :
DRDO SSPL Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉంటుంది.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-1: సైన్స్ లేదా ఇంజనీరింగ్ లో రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-2: ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్ లో ఐటీఐ / డిప్లొమా
- ఎంటీఎస్ : 12వ తరగతి + టైపింగ్ స్కిల్స్ + బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్ స్కిల్స్
వయోపరిమితి :
DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ
Also Read: DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
DRDO SSPL Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-1: రూ.30,000/-
- ప్రాజెక్ట్ అసిస్టెంట్-2 : రూ.26,000/-
- ఎంటీఎస్ : రూ.22,000/-
దరఖాస్తు విధానం :
DRDO SSPL Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
- సరైన తేదీ మరియు సమాయానికి ఇంటర్వ్యూ వేదికకు వెళ్లాలి.
- రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను తీసుకెళ్లాలి.
- అన్ని ఒరిజనల్ విద్యా మరియు కమ్యూనిటీ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి.
- అన్ని టెస్టిమోనియల్స్ యొక్క స్వీయ ధ్రువీకరించబడిన జిరాక్స్ కాపీలు మరియు ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి.
ఇంటర్వ్యూ వేదిక :
- సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లాబొరేటరీ, లక్నో రోడ్, తిమార్పూర్, డిల్లీ – 110054
- తేదీ మరియు సమయం : 26 సెప్టెంబర్, 2025 ఉదయం 9:00 గంటలకు
| Notification | Click here |
Also Read : NIRDPR Recruitment 2025 | పంచాయతీ రాజ్ శాఖలో డేటా ఎన్యూమరేటర్ పోస్టులు
3 thoughts on “DRDO SSPL Recruitment 2025 | MTS & ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్”