RRC NCR Apprentice Recruitment 2025: రైల్వే శాఖ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వివిధ ట్రేడ్లలో 1763 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRC NCR Apprentice Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
నియామక సంస్థ | North Central Railway (NCR), Railway Recruitment Cell (RRC) |
నోటిఫికేషన్ నం. | RRC/NCR/Act Apprentice 01/2025 |
ఖాళీలు | 1763 |
విభాగాలు | ప్రయాగరాజ్, ఝాన్సీ, ఆగ్రా డివిజన్లు & ఝాన్సీ వర్క్‌షాప్ |
దరఖాస్తు ప్రారంభ తేదీ | 18 సెప్టెంబర్ 2025 |
దరఖాస్తు చివరి తేదీ | 17 అక్టోబర్ 2025 (రాత్రి 11:59 వరకు) |
అధికారిక వెబ్సైట్ | www.rrcpryj.org |
Also Read : NRF Sports Quota Recruitment 2025 | రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో బంపర్ నోటిఫికేషన్
ఖాళీల వివరాలు :
రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఆల్ ఇండియా నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 1763 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. Fitter, Welder, Electrician, Carpenter, Painter, Machinist, Plumber, COPA, Draughtsman, Turner, Stenographer (Eng/Hindi) వంటి వివిధ ట్రేడ్స్‌లో పోస్టులను భర్తీ చేస్తున్నారు.
- పోస్టు పేరు : ట్రేడ్ అప్రెంటిస్
- ఖాళీల సంఖ్య : 1763
అర్హతలు :
RRC NCR Apprentice Recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతితో పాటు ఐటీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- అభ్యర్థులు 10వ తరగతి (SSC/Matriculation)లో కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.
- సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ (NCVT/SCVT) ఉండాలి.
- ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్‌కి అర్హులు కారు.
వయోపరిమితి :
RRC NCR Apprentice Recruitment 2025 16.09.2025 నాటికి అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RRC NCR Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్/OBC/EWS అభ్యర్థులు: ₹100/-
- SC/ST/PwBD/మహిళలు/Transgender: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
RRC NCR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- మెరిట్ ఆధారంగా ఎంపిక
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ టెస్ట్
Also Read : DRDO ITR Apprentice Recruitment 2025 | గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
RRC NCR Apprentice Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు శిక్షణ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు Apprenticeship నియమాల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం స్టైపెండ్ చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
RRC NCR Apprentice Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు www.rrcpryj.org వెబ్సైట్ ని సందర్శించాలి.
- అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 18 సెప్టెంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 17 అక్టోబర్, 2025
Notification | Click here |
Apply Online | Click here |
Also Read : PGCIL Apprentice Recruitment 2025 | విద్యుత్ సంస్థలో 962 పోస్టులకు నోటిఫికేషన్
2 thoughts on “RRC NCR Apprentice Recruitment 2025 | రైల్వే శాఖలో మరో భారీ నోటిఫికేషన్ – 1763 ఖాళీలు”