Union Bank Recruitment 2025 | యూనియన్ బ్యాంక్ గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థలో జాబ్స్

Union Bank Recruitment 2025 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(RSETI) రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కాంట్రాక్ట్ ప్రాతపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్ మన్ పోస్టును భర్తీ చేస్తున్నారు. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు సమర్పించాలి. 

Union Bank Recruitment 2025 Overview

నియామక సంస్థయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరుఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్ మన్
పోస్టుల సంఖ్య06
జాబ్ లొకేషన్రాజన్న సిరిసిల్ల – తెలంగాణ
జీతంరూ.12,000 – రూ.30,000/-
దరఖాస్తు విధానంఆఫ్ లైన్

Also Read : IOB Specialist Officers Recruitment 2025 | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో బంపర్ నోటిఫికేషన్

ఖాళీల వివరాలు : 

తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(RSETI) నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండెంట్, వాచ్ మన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 06 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
ఫ్యాకల్టీ02
ఆఫీస్ అసిస్టెంట్02
అటెండెంట్01
వాచ్ మన్01
మొత్తం06

అర్హతలు : 

Union Bank Recruitment 2025 పోస్టును బట్టి విద్యార్థలు వేర్వేరుగా ఉంటాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలి. 

  • ఫ్యాకల్టీ : BA / BSc / B.Ed / MA / MSW
  • ఆఫీస్ అసిస్టెంట్ : BSW / BA / B.Com / గ్రాడ్యుయేషన్
  • అటెండెంట్ : 10వ తరగతి
  • వాచ్ మన్ : 7వ తరగతి

వయోపరిమితి : 

Union Bank Recruitment 2025 అభ్యర్థులకు 01.01.2025 నాటికి 22 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

Union Bank Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ : 

Union Bank Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పోస్టును బట్టి కింది దశల్లో జరుగుతుంది. 

  • ఫ్యాకల్టీ : రాత పరీక్ష + ఇంటర్వ్యూ + బోధనా నైపుణ్య పరీక్ష
  • ఆఫీస్ అసిస్టెంట్ : రాత పరీక్ష + ఇంటర్వ్యూ
  • అటెండెంట్ మరియు వాచ్ మన్: ఇంటర్వ్యూ

Also Read : SBI SCO Recruitment 2025 Out | స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లయ్ చేయండి

జీతం వివరాలు : 

Union Bank Recruitment 2025 పోస్టును బట్టి రూ.12,000 – రూ.30,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • ఫ్యాకల్టీ : రూ.30,000/-
  • ఆఫీస్ అసిస్టెంట్ : రూ.20,000/-
  • అటెండెంట్ : రూ.14,000/-
  • వాచ్ మన్ : రూ.12,000/-

దరఖాస్తు విధానం : 

Union Bank Recruitment 2025 ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్లు సమర్పించాలి. 

  • అభ్యర్థులు RSETI డైరెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి అప్లికేషన్ స్వీకరించాలి. 
  • దరఖాస్తుతో పాటు నోటిఫికేషన్ లో ఇచ్చిన పత్రాలను జత చేయాలి. 
  • పూర్తి చేసిన దరఖాస్తును అన్ని అవసరమైన పత్రాలతో కలిపి స్వయంగా అందజేసి, డైరెక్టర్్ నుంచి స్వీకరణ రసీదు పొందాలి. 

అడ్రస్ : 

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – RSETI రాజన్న సిరిసిల్ల, గోపాల్ నగర్ బ్రాంచ్, H.No.12-5-119, 120 & 121, కొత్త బస్టాండ్ రోడ్డు, LIC ఎదురుగా, గోపాల్ నగర్, సిరిసిల్ల – 505301

దరఖాస్తులకు చివరి తేదీ : 17 సెప్టెంబర్, 2025

NotificationClick here

Also Read : RBI Grade B Notification 2025 | నెలకు రూ.1.5 లక్షల భారీ జీతంతో రిజర్వ్ బ్యాంకులో ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News
error: Content is protected !!