NIT Andhra Pradesh Recruitment 2025: నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్(NIT Andhra Pradesh) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆసక్తిగల మరియు అర్హత ఉన్న అభ్యర్థులు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

NIT Andhra Pradesh Recruitment 2025 Overview
నియామక సంస్థ | నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ |
పోస్టు పేరు | అడ్ హాక్ ఫ్యాకల్టీ(ఈసీఈ డిపార్ట్మెంట్) |
పోస్టుల సంఖ్య | ప్రకటించలేదు |
ఇంటర్వ్యూ తేదీ | 08 సెప్టెంబర్, 2025 |
వేదిక | 4th Floor, Sardar Vallabhbhai Patel Administrative Vista, NIT AP |
Also Read : NHPC Recruitment 2025 | విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగాలు
ఖాళీల వివరాలు :
నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈసీఈ విభాగంలో అడ్ హాక్ ఫాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
- డిపార్ట్మెంట్ : ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(ECE)
- పోస్టు పేరు : Adhoc Faculty
అర్హతలు:
NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులకు సంబంధిత బ్రాంచ్ లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Tech మరియు M.Tech ఉత్తీర్ణులై ఉండాలి. PhD చేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
వయోపరిమితి :
NIT Andhra Pradesh Recruitment 2025 నోటిఫికేషన్ లో వయస్సు సంబంధించి ప్రత్యేక పరిమితి ప్రస్తావించలేదు.
అప్లికేషన్ ఫీజు :
NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
NIT Andhra Pradesh Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో ఉంటుంది.
- లెక్చర్ డెమో : బ్లాక్ బోర్డ్ / వైట్ బోర్డు మీద
- సెలక్షన్ కమిటీ ద్వారా ఇంటర్వ్యూ
Also Read : AP District Court Notification 2025 | ఏపీ జిల్లా కోర్టులో బంపర్ జాబ్స్
జీతం వివరాలు :
NIT Andhra Pradesh Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- PhD ఉన్న వారికి : రూ.70,000/-
- M.Tech ఉన్న వారికి : రూ.55,000/-
దరఖాస్తు విధానం :
NIT Andhra Pradesh Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 8వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
వాక్ ఇన్ కి తీసుకెళ్లాల్సిన పత్రాలు :
- పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
- 10వ తరగతి, ఇంటర్/డిప్లొమా, బీటెక్, ఎంటెక్ సర్టిఫికెట్లు
- పీహెచ్డీ సర్టిఫికెట్ / థీసిస్ (ఉంటే)
- రిజర్వేషన్ సర్టిఫికెట్లు
- అనుభవ సర్టిఫికెట్ (ఉంటే)
- ఆధార్ / ఐడీ ప్రూఫ్
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ : 08.09.2025
ఇంటర్వ్యూ వేదిక : 4th Floor, Sardar Vallabhbhai Patel Administrative Vista, NIT AP
Notification | Click here |
Official Website | Click here |
1 thought on “NIT Andhra Pradesh Recruitment 2025 | అడ్ హాక్ ఫ్యాకల్టీ పోస్టులకు నోటిఫికేషన్”