By Jahangir

Published On:

Follow Us
DRDO NPOL JRF Recruitment 2025

DRDO NPOL JRF Recruitment 2025 | DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు

DRDO NPOL JRF Recruitment 2025 DRDO కి చెందిన Naval Physical and Oceanographic Laboratory (NPOL) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Junior Research Fellow (JRF) పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు రీసెర్చ్ ఫెలోషిప్ కింద జరుగుతున్నాయి. పరిశోధన రంగంలో కెరీర్ చేయదలచిన యువతకు ఇది మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 11వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకాావాల్సి ఉంటుంది. 

DRDO NPOL JRF Recruitment 2025 Overview 

అంశంవివరాలు
సంస్థ పేరుDRDO – Naval Physical & Oceanographic Laboratory (NPOL), Kochi
పోస్టు పేరుJunior Research Fellow (JRF)
మొత్తం ఖాళీలు5 (కొన్ని anticipated vacancies కూడా ఉన్నాయి)
ఇంటర్వ్యూ తేదీ11th October 2025 (శనివారం), ఉదయం 9:30 గంటలకు
జాబ్ లొకేషన్NPOL, Kochi, Kerala
జీతం₹37,000 + HRA per month
వయోపరిమితిగరిష్టంగా 28 సంవత్సరాలు (SC/ST/OBC కి సడలింపు)
ఎంపిక విధానంWalk-in Interview

ఖాళీల వివరాలు (Vacancy Details)

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేన్ కింద ఉన్న నావల్ ఫిజికల్ అండ్ ఓషనో గ్రాఫిక్ లాబొరేటరీ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 5 పోస్టులతో పాటు యాంటిసిపేటెడ్ పోస్టులు కూడా ఉన్నాయి. 

  • Computer Science & Engineering : 02
  • Mechanical Engineering : 01
  • Chemical Engg / Rubber Tech / Polymer Tech / Nanotechnology / Materials Science :01
  • Opto Electronics : 01
  • Electrical & Electronics Engg / ECE / Instrumentation Engg : Anticipated
  • Physics : Anticipated
  • Oceanography / Ocean Technology / Meteorology : Anticipated

 అర్హతలు (Eligibility)

DRDO NPOL JRF Recruitment 2025 జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • B.E/B.Tech లో First Division + Valid NET/GATE Qualification
    లేదా
  • M.E/M.Tech లో First Division (UG & PG రెండూ First Class ఉండాలి)
  • Physics & Oceanography పోస్టులకు : PG Degree in Basic Science + NET Qualification

 వయోపరిమితి (Age Limit)

DRDO NPOL JRF Recruitment 2025 అభ్యర్థులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమాల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.

 అప్లికేషన్ ఫీజు (Application Fee)

DRDO NPOL JRF Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

 ఎంపిక ప్రక్రియ (Selection Process)

DRDO NPOL JRF Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

  • Walk-in Interview ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు Original Certificates + ఒక సెట్ self-attested copies + ID Proof + Passport Size Photo తీసుకురావాలి.
  • అభ్యర్థులు ఒక పేజీ Bio-data hrd.npol@gov.in మెయిల్ కి ముందుగానే పంపాలి.

 జీతం వివరాలు (Salary)

DRDO NPOL JRF Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • నెలకు ₹37,000 + HRA
  • ఫెలోషిప్ వ్యవధి: 2 Years (extendable as per rules).

 దరఖాస్తు విధానం (How to Apply)

  1. ఆసక్తి ఉన్న అభ్యర్థులు Walk-in Interview కి నేరుగా హాజరుకావాలి.
  2. ఇంటర్వ్యూ ప్రదేశం:
    Bhavan’s Varuna Vidyalaya, NPOL Campus, Thrikkakara P.O., Kochi – 682021
  3. తేదీ & సమయం: 11th October 2025, ఉదయం 9:30 AM
  4. అవసరమైన డాక్యుమెంట్లు:
    • Original Certificates (Education, Caste, NET/GATE)
    • ఒక సెట్ self-attested copies
    • Valid ID Proof (Aadhaar/Voter/PAN/Driving License)
    • Recent Passport Size Photo
NotificationClick here
Official WebsiteClick here

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

Follow Google News
error: Content is protected !!