IIITDM Kurnool Recruitment 2025 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ కర్నూలు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా రీసెర్చ్ అసోసియేట్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 03 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీ లోపు ఈమెయిల్ ద్వారా అప్లయ్ చేసుకోవాలి.
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు | ఖాళీలు |
రీసెర్చ్ అసోసియేట్ | 02 |
జూనియర్ రీసెర్చ్ ఫెలో | 01 |
మొత్తం | 03 |
అర్హతలు :
IIITDM Kurnool Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
రీసెర్చ్ అసోసియేట్ (RA):
- Ph.D. in Cryptology లేదా allied areas (థీసిస్ సమర్పించిన వారు కూడా అప్లై చేయవచ్చు)
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF):
- Master’s Degree in Computer Science / Mathematics / Mathematical Computing
- లేదా B.Tech in Computer Science / Mathematical Computing
వయోపరిమితి
IIITDM Kurnool Recruitment 2025 పోస్టులకు నోటిఫికేషన్‌లో ప్రత్యేక వయోపరిమితి ఇవ్వలేదు. ప్రభుత్వ నియమావళి ప్రకారం వయసు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
IIITDM Kurnool Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన వసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
IIITDM Kurnool Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- షార్ట్ లిస్టింగ్
- ఇంటర్వ్యూ
జీతం :
IIITDM Kurnool Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంద.
రీసెర్చ్ అసోసియేట్ (RA):
- 1వ సంవత్సరం : ₹58,000 + HRA
- 2వ సంవత్సరం : ₹61,000 + HRA
జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF):
- 1వ & 2వ సంవత్సరాలు : ₹37,000 + HRA
- 3వ సంవత్సరం : ₹42,000 + HRA
దరఖాస్తు విధానం :
IIITDM Kurnool Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు Application Form + CV + అన్ని సర్టిఫికెట్లు ఒకే PDF ఫైల్‌గా తయారు చేయాలి.
- Subject line లో “RA or JRF Application for Post-Quantum Cryptography Project” అని పెట్టాలి.
- kabaleesh@iiitk.ac.in కి ఈమెయిల్ ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 07 సెప్టెంబర్, 2025
Notification | Click here |
Official Website | Click here |