AP Assistant Public Prosecutors Recruitment 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 11వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు సెప్టెంబర్ 7వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
AP Assistant Public Prosecutors Recruitment 2025 Overview
నియామక సంస్థ | ఏపీ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు |
పోస్టు పేరు | అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ |
పోస్టుల సంఖ్య | 42 |
దరఖాస్తు ప్రక్రియ | 11 ఆగస్టు – 7 సెప్టెంబర్, 2025 |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
పోస్టుల వివరాలు :
ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జోన్లవారీగా ఖాళీలు :
జోన్ | ఖాళీలు |
జోన్-1 (విశాఖపట్నం రేంజ్) | 13 |
జోన్-2 (ఏలూరు రేంజ్) | 12 |
జోన్-3(గుంటూరు రేంజ్) | 12 |
జోన్-4(కర్నూలు రేంజ్) | 05 |
మొత్తం | 42 |
అర్హతలు :
AP Assistant Public Prosecutors Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
- బ్యాచిలర్ లా డిగ్రీ ఉత్తీర్ణత
- రాష్ట్రంలోని క్రిమినల కోర్టుల్లో కనీసం మూడు సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి.
వయస్సు :
AP Assistant Public Prosecutors Recruitment 2025 అభ్యర్థులకు 01.07.2025 నాటికి 42 సంవత్సరాలు మించకుండా వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
AP Assistant Public Prosecutors Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / బీసీ : రూ.600/-
- ఎస్టీ / ఎస్సీ రూ.300/-
ఎంపిక ప్రక్రియ:
AP Assistant Public Prosecutors Recruitment 2025 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష (పేపర్-1 మరియు పేపర్-2)
- ఇంటర్వ్యూ
జీతం వివరాలు :
AP Assistant Public Prosecutors Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
AP Assistant Public Prosecutors Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులు ప్రారంభ తేదీ : 11 ఆగస్టు, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 7 సెప్టెంబర్, 2025
- రాత పరీక్ష : 5 అక్టోబర్, 2025(ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2)
Notification | Click here |
Official Website | Click here |