CCRAS Notification 2025 కేంద్ర ప్రభుత్వ ఆయూష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(CCRAS) నుంచి ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ రకాల గ్రూప్ ఎ, బి, సి పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 389 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టుకోగలరు.
CCRAS Notification 2025 Overview :
నియామక సంస్థ | సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(CCRAS) |
పోస్టు పేరు | గ్రూప్ ఎ, బి మరియు సి |
పోస్టుల సంఖ్య | 389 |
జాబ్ లొకేషన్ | ఆల్ ఇండియా |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ప్రక్రియ | 01 ఆగస్టు – 31 ఆగస్టు, 2025 |
పోస్టుల వివరాలు :
ఆయూష్ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక సైన్సెస్(CCRAS) నుంచి గ్రూప్ ఎ, బి, సి పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 389 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీల వివరాలు :
పోస్టు పేరు & గ్రూప్ | ఖాళీల సంఖ్య |
రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ) – A | 01 |
రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేద) – A | 15 |
అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాలజీ) – B | 04 |
స్టాఫ్ నర్స్ – B | 14 |
అసిస్టెంట్ – B | 13 |
ట్రాన్స్ లేటర్ (హిందీ అసిస్టెంట్) – B | 02 |
మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ – B | 15 |
రీసెర్చ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) – C | 05 |
రీసెర్చ్ అసిస్టెంట్ (బొటనీ) – C | 05 |
రీసెర్చ్ అసిస్టెంట్ (ఫార్మకాలజీ) – C | 01 |
రీసెర్చ్ అసిస్టెంట్ (ఆర్గనిక్ కెమిస్ట్రీ) – C | 01 |
రీసెర్చ్ అసిస్టెంట్ (గార్డెన్) – C | 01 |
రీసెర్చ్ అసిస్టెంట్ (ఫార్మసీ) – C | 01 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 – C | 10 |
స్టాటిస్టికల్ అసిస్టెంట్ – C | 02 |
అప్పర్ డివిజన్ క్లర్క్ – C | 39 |
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 – C | 14 |
లోయర్ డివిజన్ క్లర్క్ – C | 37 |
ఫార్మసిస్ట్(గ్రేడ్-1) – C | 12 |
ఆఫ్ సెట్ మెషీన్ ఆపరేటర్ – C | 01 |
లైబ్రరీ క్లర్క్ – C | 01 |
జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ – C | 01 |
లాబొరేటరీ అటెండెంట్ – C | 09 |
సెక్యూరిటీ ఇన్ చార్జ్ – C | 01 |
డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ – C | 05 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – C | 179 |
మొత్తం | 389 |
అర్హతలు మరియు వయోపరిమితి :
CCRAS Notification 2025 పోస్టును బట్టి విద్యార్హతలు మరియు వయోపరిమితి మారుతుంది. వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
గ్రూప్ ‘ఎ’ పోస్టులకు :
పోస్టు పేరు | అర్హతలు | గరిష్ట వయోపరిమితి |
రీసెర్చ్ ఆఫీసర్(పాథాలజీ) | పాథాలజీలో MD.MCI సెంట్రల్ రిజిస్టర్ లేదా మెడికల్ కౌన్సిల్ స్టేట్ రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి. | 40 సంవత్సరాలు |
రీసెర్చ్ ఆఫీసర్ (ఆయుర్వేదం) | CCIM గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(MD/MS). సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ CCIM లేదా స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఆయుర్వేద / ISMలో నమోదు చేసుకోవాలి | 40 సంవత్సరాలు |
గ్రూప్ ‘బి’ పోస్టులకు :
పోస్టు పేరు | అర్హతలు | గరిష్ట వయోపరిమితి |
అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాలజీ) | ఫార్మకాలజీ స్పెషలైజేషన్ తో M.Pharm(ఫార్మకాలజీ), M.Pharm(Ay) / MSc(మెడిసినల ప్లాంట్) | 30 సంవత్సరాలు |
స్టాఫ్ నర్స్ | బీఎస్సీ(నర్సింగ్) లేదా జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీలో డిప్లొమా | 30 సంవత్సరాలు |
అసిస్టెంట్ | ఏదైనా డిగ్రీ + కంప్యూటర్ నాలెడ్జ్ | 30 సంవత్సరాలు |
ట్రాన్స్ లేటర్ (హిందీ అసిస్టెంట్) | ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా హిందీలో మాస్టర్స్ డిగ్రీ | 30 సంవత్సరాలు |
మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ | మెడికల్ లాబొరేటరీ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం | 35 సంవత్సరాలు |
గ్రూప్ ‘సి’ పోస్టులకు:
పోస్టు పేరు | అర్హతలు | గరిష్ట వయోపరిమితి |
రీసెర్చ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ / బోటనీ / ఫార్మకాలజీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ) | కెమిస్ట్రీ / బోటనీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ / ఫార్మకాలజీలో మాస్టర్స్ డిగ్రీ | 30 సంవత్సరాలు |
రీసెర్చ్ అసిస్టెంట్(గార్డెన్ / ఫార్మసీ) | బోటనీ / మెడిసినల్ ప్లాంట్ లో పీజీ లేదా ఎం.ఫార్మసీ | 30 సంవత్సరాలు |
అప్పర్ డివిజన్ క్లర్క్ | డిగ్రీ | 27 |
లోయర్ డివిజన్ క్లర్క్ | 12వ తరగతి + టైపింగ్ స్కిల్స్ | 27 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ (లేదా) 10వ తరగతి + ఒక సంవత్సరం అనుభవం | 27 |
అప్లికేషన్ ఫీజు :
CCRAS Notification 2025 అప్లికేషన్ ఫీజు పోస్టు గ్రూప్ మరియు కేటగిరిని బట్టి మారుతుంది.
గ్రూప్ | UR / OBC | SC / ST / PwD / EWS / Women / ExSm |
గ్రూప్ ‘ఎ’ | రూ.1,500/- | రూ.500/- |
గ్రూప్ ‘బి’ | రూ.700/- | రూ.200/- |
గ్రూప్ ‘సి’ | రూ.300/- | రూ.100 |
ఎంపిక ప్రక్రియ:
CCRAS Notification 2025 గ్రూప్ మరియు పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియ కింది దశల్లో జరుగుతుంది.
గ్రూప్ ‘ఎ’ పోస్టులకు :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- ఇంటర్వ్యూ
గ్రూప్ ‘బి’ మరియు ‘సి’ పోస్టులకు :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- స్కిల్ టెస్ట్ (స్టెనోగ్రాఫర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు)
జీతం వివరాలు :
CCRAS Notification 2025 పోస్టులను బట్టి అభ్యర్థులకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు పే లెవల్-1 ప్రకారం రూ.18,000 – రూ.56,900/- నుంచి గ్రూప్ ‘ఎ’ పోస్టులకు పే లెవల్-10 ప్రకారం రూ.56,100 – రూ.1,77,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
CCRAS Notification 2025 పోస్టులకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి.
- రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 ఆగస్టు, 2025
- దరఖస్తులకు చివరి తేదీ : 31 ఆగస్టు, 2025
Notification | Click here |
Apply Online | Click here |