AMC Vizag Recruitment 2025 | ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

AMC Vizag Recruitment 2025 విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్ జార్జ్ హాస్పిటల్ నుంచి కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జనరల్ డ్యూటీ అటెండెంట్ సహా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 71 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 3వ తేదీ వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

ఖాళీల వివరాలు : 

ఆంధ్ర మెడికల్ కాలేజీ, కింగ్ జార్జ్ ఆస్పత్రి మరియు నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ మరియ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 71 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టు పేరుఖాళీల సంఖ్య
రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్01
మెడికల్ ఫిజిసిస్ట్02
రేడియో థెరపీ టెక్నీషియన్02
మౌల్డ్ రూమ్ టెక్నీషియన్01
అనస్థీషియా టెక్నీషియన్06
జూనియర్ అసిస్టెంట్ మరియు కంప్యూటర్ అసిస్టెంట్03
రెసిప్షనిస్ట్01
జనరల్ డ్యూటీ అటెండెంట్21
ఆఫీస్ సబార్డినేట్04
టైపిస్ట్ / కంప్యూటర్ ఆపరేటర్01
వార్డన్స్ (మహిళలు)03
లైబ్రరీ అటెండెంట్02
క్లాస్ రూమ్ అటెండెంట్01
ప్రోస్థెటిక్ అండ్ ఆర్థో టెక్నీషియన్05
కుక్04
అంబులెన్స్ డ్రైవర్03
హాస్టల్ అటెండెంట్ (మహిళలు)03
సీ – ఆర్మ్ టెక్నీషియన్01
ఈఈజీ టెక్నీషియన్01
స్పీచ్ థెరపిస్ట్02
ఓటీ టెక్నీషియన్02
ఓటీ అసిస్టెంట్02
మొత్తం71

అర్హతలు : 

AMC Vizag Recruitment 2025 పోస్టును బట్టి గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి 10వ తరగతి / 12వ తరగతి / డిప్లొమా / బీఎస్సీ / డిగ్రీ / పీజీ / ఎంఎస్సీ / పీజీడీసీఏ పూర్తి చేసి ఉండాలి.  పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.

వయోపరిమితి : 

AMC Vizag Recruitment 2025 అభ్యర్థులకు గరిష్ట వయస్సు 42 సంవత్సరాలు ఉండాలి. ఎసీ / ఎస్టీ / బీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

AMC Vizag Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు ఆన్ లైన్ విధానంలో చెల్లించాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన అకౌంట్ నెంబర్ కి ట్రాన్సాక్షన్ చేయాలి. స్కానర్ కూడా ఇవ్వడం జరిగింది. 

  • జనరల్ అభ్యర్థులకు : రూ.500/-
  • SC / ST / BC / EWS / PwD / ExSm : రూ.350/-

ఎంపిక ప్రక్రియ: 

AMC Vizag Recruitment 2025 పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

జీతం వివరాలు : 

AMC Vizag Recruitment 2025 పోస్టును బట్టి రూ.15,000 – రూ.61,960/- వరకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చూడవచ్చు. 

దరఖాస్తు విధానం : 

AMC Vizag Recruitment 2025 పోస్టులకు అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పెట్టుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు జత చేసి కింద ఇచ్చిన చిరునామాకు పంపాలి. 
  • అడ్రస్ : అడ్మిన్ బిల్డింగ్, ఆంధ్ర మెడికల్ కాలేజీ, విశాఖపట్నం

దరఖాస్తులకు చివరి తేదీ : 03.08.2025

Notification & ApplicationClick here
Official WebsiteClick here

2 thoughts on “AMC Vizag Recruitment 2025 | ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్”

Leave a Comment

Follow Google News
error: Content is protected !!