NMDC Recruitment 2025 | NMDCలో 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్

NMDC Recruitment 2025 నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి బంపర్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 995 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా మరియు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్ 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

NMDC Recruitment 2025

పోస్టుల వివరాలు :  

నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఫీల్డ్ అటెండెంట్, ఎలక్ట్రీషియన్ మరియు మరిన్ని ఇతర పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 995 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బయోమ్ కిరండుల్ కాంప్లెక్స్, బయోమ్ బచేలి కాంప్లెక్స్ మరియు డిఐఓఎం డోనిమలై కాంప్లెక్స్ లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఖాళీల వివరాలను కింద చూడవచ్చు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య : 995

ఖాళీల వివరాలు

పోస్టు పేరుBIOM Kirandul Complex Vacancies BIOM Bacheli Complex VacanciesDIOM Donimalai Complex Vacancies
ఫీల్డ్ అటెండెంట్ (ట్రైనీ)863827
మెయింటెనెన్స్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్)495636
మెయింటెనెన్స్ అసిస్టెంట్ (మెకానికల్)8618237
బ్లాస్టర్ గ్రేడ్-20033
ఎలక్ట్రీషియన్ గ్రేడ్-3011129
ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్-3030003
HEM మెకానిక్ గ్రేడ్-3391226
HEM ఆపరేటర్ గ్రేడ్-31184070
MCO గ్రేడ్-3061416
QCA గ్రేడ్-3010003

అర్హతలు : 

NMDC Recruitment 2025 ఉద్యోగాలకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. కొన్ని పోస్టులకు అనుభవం కూడా అవసరం అవుతుంది. 

  •  10 + ఐటీఐ (ఎలక్ట్రికల్, వెల్డింగ్ /  ఫిట్టర్ / మెషినిస్ట్ / మోటార్ మెకానిక్ / డీజిల్ మెకానిక్ / ఆటో ఎలక్ట్రీషియన్)
  • BSc (కెమిస్ట్రీ / జియోలజీ)
  • డిప్లొమా

వయస్సు: 

NMDC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాలమధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NMDC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.150/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

NMDC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగానే ఎంపిక ఉంటుంది. స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫైయింగ్ కోసం నిర్వహిస్తారు.

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్ష :  100 మార్కులకు నిర్వహిస్తారు.  
  • సబ్జెక్ట్ నాలెడ్జ్ – 30 మార్కులు
  • జనరల్ నాలెడ్జ్ – 50 మార్కులు
  • న్యూమరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ – 20 మార్కులు

జీతం వివరాలు : 

NMDC Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి రూ.18,100/- నుంచి రూ.35,040/- వరకు జీతం ఇస్తారు. 

దరఖాస్తు విధానం: 

NMDC Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మే 25వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. 

ముఖ్యమైన తేదీలు: 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 – 05 – 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 14 – 06 – 2025
NotificationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News
error: Content is protected !!