By Jahangir

Published On:

Follow Us
CSIR Madras Complex Recruitment 2025

CSIR Madras Complex Recruitment 2025 | జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్

CSIR Madras Complex Recruitment 2025 : CSIR Madras Complex నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల నియామకాలను ఈ నోటిఫికేషన్ ద్వారా చేపడుతున్నారు. మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 17వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.   

CSIR Madras Complex Recruitment 2025

పోస్టుల వివరాలు : 

CSIR మద్రాస్ కాంప్లెక్స్ నుంచి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన వారు చెన్నైలోని తారామణిలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు భారతీయ పౌరులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొత్తం పోస్టుల సంఖ్య : 08

పోస్టు పేరుఖాళీల సంఖ్య
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్) – హిందీ01
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ( ఫైనాన్స్ అండ్ అకౌంట్స్)02
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (సేల్స్ అండ్ పర్చేజ్)01
జూనియర్ స్టెనోగ్రాఫర్04

అర్హతలు : 

CSIR Madras Complex Recruitment 2025 పోస్టులకు 10+2 అర్హతతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. 

CSIR NGRI Recruitment 2025 
CSIR NGRI Notification 2025 | ఇంటర్ అర్హతతో హైదరాబాద్ ఎన్జీఆర్ఐలో ఉద్యోగాలు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్)-హిందీ :  పోస్టులకు 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. మరియు కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ హిందీలో నిమిషానికి 30 పదాల వేగంతో టైపింగ్ స్పీడ్ ఉండాలి. 
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : పోస్టులకు 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల వేగంతో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. 
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(స్టోర్స్ అండ్ పర్చేజ్) : 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాల వేగంలో కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఉండాలి. 
జూనియర్ స్టెనోగ్రాఫర్ : 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. మరియు ఇంగ్లీష్ / హిందీలో నిమిషానికి 80 పదాల టైపింగ్ స్పీడ్ ఉండాలి, ట్రాన్స్ క్రిప్షన్ : ఇంగ్లీష్ లో 50 నిమిషాలు లేదా హిందీలో 65 నిమిషాలు 

వయస్సు: 

CSIR Madras Complex Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ పోస్టులకు 28 సంవత్సరాలు  మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది. 

దరఖాస్తు ఫీజు: 

CSIR Madras Complex Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC / EWS అభ్యర్థులు రూ.500/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/  ఎస్టీ /  పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

CSIR Madras Complex Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

  • రాత పరీక్ష
  • టైపింగ్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

జీతం : 

CSIR Madras Complex Recruitment 2025 జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.37,885/- మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నెలకు రూ.51,408/- జీతం ఇస్తారు. 

FDDI Recruitment 2025
FDDI Recruitment 2025 | ఫుట్ వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్ స్టిట్యూట్ లో అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్

దరఖాస్తు విధానం: 

CSIR Madras Complex Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

  • అప్లికేషన్ లో వ్యక్తిగత, విద్యా మరియు సంప్రదింపు వివరాలను ఫిల్ చేయాలి.
  •  అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
  • ఫారమ్ సబ్మిట్ చేసి పీడీఎఫ్ ని డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • డౌన్ లోడ్ చేసుకున్న హార్డ్ కాపీని అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లతో కింద ఇచ్చిన అడ్రస్ కి మే 29వ తేదీలోపు పంపాలి. 

హార్డ్ కాపీ పంపాల్సిన అడ్రస్: 

ది కోఆర్డినేటింగ్ డైరెక్టర్, CSIR Madras Complex, CSIR క్యాంపస్, తారామణి, చెన్నై – 600113.

ముఖ్యమైన తేదీలు: 

ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ17 – 04 – 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ19 – 05 – 2025
హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ29 – 05 -2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment

error: Content is protected !!