Railway RRC SECR Recruitment 2025 | రైల్వే శాఖలో 1003 అప్రెంటిస్ పోస్టులు

Railway RRC SECR Recruitment 2025: ఇండియన్ రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అప్రెంటిస్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 1003 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు. 

Railway RRC SECR Recruitment 2025

పోస్టుల వివరాలు: 

ఇండియన్ రైల్వే సౌత్ ఈస్ట సెంట్రల్ రైల్వే, RRC రాయపూర్ నుంచి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిపికిషన్ విడుదల చేశారు. మొత్తం 1003 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

DRM ఆఫీస్, రాయ్ పూర్ డివిజన్:

ట్రేడ్ పేరుఖాళీలు
వెల్డర్185
టర్నర్14
ఫిట్టర్188
ఎలక్ట్రిషియన్199
స్టెనో గ్రాఫర్ (హిందీ)8
స్టెనో గ్రాఫర్ (ఇంగ్లీష్)13
హెల్త్ అండ్ శానిటరీ ఇన్ స్పెక్టర్32
కోపా10
మెకానిస్ట్12
మెకానిక్ డీసిల్34
మెకానిక్ రిఫ్రిజరేటర్ మరియు ఏసీ11
కమ్మరి2
హామర్ మెన్1
మాసన్2
పైప్ లైన్ ఫిట్టర్2
కార్పెంటర్6
పెయింటర్6
ఎలక్ట్రానిక్స్ మెకానిక్9

వాగన్ రిపైర్ షాప్, రాాయ్ పూర్:

ఫిట్టర్ 110
వెల్డర్110
మెకానిస్ట్15
టర్నర్14
ఎలక్ట్రీషియన్14
కోపా4
స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్)1
స్టెనోగ్రాఫర్ (హిందీ)1

అర్హతలు : 

Railway RRC SECR Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరియు సంబంధిత ట్రేడ్ లో ITI సర్టిఫికెట్ కలిగి ఉండాలి. 

వయస్సు: 

Railway RRC SECR Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.  

ఎంపిక ప్రక్రియ: 

Railway RRC SECR Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా విద్యార్హతల్లో వచ్చిన మెరిట్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

జీతం : 

Railway RRC SECR Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు రైల్వే నిబంధల ప్రకారం స్టయిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రూ.15,000/- స్టైఫండ్ ఇచ్చే అవకాశం ఉంది. 

దరఖాస్తు విధానం : 

Railway RRC SECR Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. అభ్యర్థులు ఆ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • దరఖాస్తులకు చివరి తేదీ : 02 – 04 – 2025
NotificationCLICK HERE
Apply OnlineCLICK HERE

Leave a Comment

Follow Google News
error: Content is protected !!