EXIM BANK Recruitment 2025 ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIM BANK) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్ మరియ చీఫ్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దేశం మొత్తంలో 28 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మార్చి 22వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
EXIM BANK Recruitment 2025
పోస్టుల వివరాలు :
ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్ మరియు చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
పోస్టు పేరు | ఖాళీలు |
మేనేజ్మెంట్ ట్రైనీ -డిజిటల్ టెక్నాలజీ -10 పోస్టులు – రీసెర్చ్ అండ్ అనాలసిస్-5 పోస్టులు – రాజ్ భాష -2 పోస్టులు – లీగల్ – 5 పోస్టులు | 22 |
డిప్యూటీ మేనేజర్ – కంప్లైయన్స్ ఆఫీసర్ -01 పోస్టు – లీగల్ – 4 పోస్టులు | 05 |
చీఫ్ మేనేజర్ | 01 |
అర్హతలు :
EXIM BANK Recruitment 2025 ఎక్స్ పోర్ట్ – ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతల ఉండాలి.
పోస్టు పేరు | అర్హతలు |
మేనేజ్మెంట్ ట్రైనీ – డిజిటల టెక్నాలజీ | కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో BE /B.Tech లేదా MCA |
మేనేజ్మెంట్ ట్రైనీ – రీసెర్చ్ అండ్ అనాలసిస్ | ఎకనామిక్స్ లో పీజీ |
మేనేజ్మెంట్ ట్రైనీ – రాజ భాష | డిగ్రీలో హిందీని ఒక సబ్జెక్టుగా తీసుకొని ఇంగ్లీష్ లో మాస్టర్స్ లేదా డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా తీసుకొని హిందీలో మాస్టర్స్ చేసి ఉండాలి. |
మేనేజ్మెంట్ ట్రైనీ – లీగల్ | LLB / లా గ్రాడ్యుయేట్ డిగ్రీ |
డిప్యూటీ మేనేజర్ – లీగల్ | LLB తో పాటు అనుభవం |
డిప్యూటీ మేనేజర్- కంప్లైయన్స్ ఆఫీసర్ | గ్రాడ్యుయేషన్ తో ICSI అసోసియేట్ సభ్యత్వం మరియు అనుభవం |
చీఫ్ మేనేజర్ | గ్రాడ్యుయేషన్ తో పాటు 10 సంవత్సరాల అనుభవం |
వయస్సు:
EXIM BANK Recruitment 2025 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు 28 సంవత్సరాలు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు 30 సంవత్సరాలు, చీఫ్ మేనేజర్ పోస్టులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
EXIM BANK Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు రూ.600/-, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్, మహిళా అభ్యర్థులు రూ.100/- అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
UR / OBC | రూ.600/- |
SC / ST / PwBD / EWS / Women | రూ.100/- |
ఎంపిక ప్రక్రియ:
EXIM BANK Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. రాత పరీక్షలో 70 శాతం వెయిటేజీ మరియు ఇంటర్వ్యూలో 30శాతం వెయిటేజీ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం :
EXIM BANK Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు రూ.65,000/- స్టయిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిప్యూటీ మేనేజర్ పోస్టులకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు, చీఫ్ మేనేజర్ పోస్టుకు రూ.85,920 నుంచి రూ.1,05,280/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
EXIM BANK Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది.
ముఖ్యమైన తేదీలు:
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభం | 22 – 03 – 2025 |
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ | 15- 04 – 2025 |
రాత పరీక్ష తేదీ (తాత్కాలికం) | మే 2025 |
Notification | CLICK HERE |
Official Website | CLICK HERE |