IFFCO Recruitment 2025 ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. అప్లికేషన్లు మార్చి 3వ తేదీ లోపు పెట్టుకోవాలి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.
IFFCO Recruitment 2025
పోస్టుల వివరాలు:
ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు :
IFFCO Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సంబంధిత పోస్టులను అనుసరించి 10th + ITI / 10th + Diploma, సైన్స్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు :
IFFCO Recruitment 2025 అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
IFFCO Recruitment 2025 అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేేసే అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు.
BOB HRM SO Recruitment 2025 | BOBలో 518 ప్రొఫెషనల్స్ జాబ్స్
ఎంపిక ప్రక్రియ:
IFFCO Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
జీతం :
IFFCO Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో అభ్యర్థులకు స్టైఫండ్ ఇస్తారు. స్టైఫండ్ వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
- డిప్లొమా – ₹9,200/-
- ఐటిఐ – ₹8,050/-
- ఐటిఐ(కోపా అండ్ వెల్డర్) – ₹7,700
- BSc – ₹10,350
దరఖాస్తు విధానం :
IFFCO Recruitment 2025 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది.
ఆన్ లైన్ దరఖాస్తులు చివరి తేదీ : 03 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
1 thought on “IFFCO Recruitment 2025 | ఫర్టిలైజర్ సంస్థలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్”