DFCCIL Recruitment 2025 డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 642 పోస్టుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఎగ్జిక్యూటివ్ మరియు జూనియర్ మేనేజర్ వంటి వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి 22వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. గతంలో ఫిబ్రవరి 16 వరకే సమయం ఇచ్చారు. ఇప్పుడు ఈ గడువును 22వ తేదీ వరకు పెంచారు. ఎవరైనా దరఖాస్తు చేయని అభ్యర్థులు త్వరగా అప్లయ్ చేసుకోండి.
DFCCIL Recruitment 2025
మొత్తం పోస్టుల సంఖ్య : 642
● మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 464
● ఎగ్జిక్యూటివ్ (సివిల్) – 36
● ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) – 64
● ఎగ్జిక్యూటివ్ (సిగ్నల్ అండ్ టెలికాం) – 75
● జూనియర్ మేనేజర్ – 03
అర్హతలు :
DFCCIL Recruitment 2025 జూనియర్ మేనేజర్ పోస్టులకు CA / CMA చదివి ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధింత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
IIT Tirupati Recruitment 2025 | IIT తిరుపతిలో అప్రెంటీస్ జాబ్స్
Age Limit :
DFCCIL Recruitment 2025 నోటిిఫికేషన్ లో ఇచ్చిన విధంగా పోస్టును బట్టి వయస్సు మారుతుంది. జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
DFCCIL Recruitment 2025 జూనియర్ మేనేజర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసే UR / OBC / EWS అభ్యర్థులు రూ.1000/-, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు దరఖాస్తు చేసే UR / OBC / EWS అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ :
DFCCIL Recruitment 2025 జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు కింద దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
● రాత పరీక్ష
● శారీరక సామర్థ్య పరీక్ష – MTS పోస్టులకు
● డాక్యుమెంట్ వెరిఫికేషన్
● వైద్య పరీక్ష
జీతం :
DFCCIL Recruitment 2025 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.6,000/- నుంచి రూ.12,000/- వరకు, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.30,000/- నుంచి రూ.1,20,000/- వరకు, జూనియర్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.50,000/- నుంచి రూ.1,60,000/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
DFCCIL Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 22వ తేదీ లోపు అప్లికేషన్లు సమర్పించాలి. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి.
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 22 ఫిబ్రవరి 2025
Notification : CLICK HERE
Extension Notice : CLICK HERE
Apply Online : CLICK HERE
Give job plz take car my job
Plz