CSIR NIIST Recruitment 2025 : National Institute for Interdisciplinary Science and Technology (NIIST) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 20 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ పాస్ అయిన వారందరూ ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు. 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను చదివి దరఖాస్తు చేసుకోగలరు.
CSIR NIIST Recruitment 2025:
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 20
CSIR NIIST Recruitment 2025 ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు :
టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ : 10+2, డిప్లొమా
జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ : 10+2
జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ : సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ
వయస్సు:
CSIR NIIST Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు :
CSIR NIIST Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.500/- ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు లేదు. దరఖాస్తు ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ :
CSIR NIIST Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను పలు దశల్లో ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
HDFC Bank PO Recruitment 2025 | HDFC Bank లో 500 PO పోస్టులు | డిగ్రీ అర్హత ఉంటే చాలు
జీతం :
CSIR NIIST Recruitment 2025 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఉంటుంది. పోస్టు ఆధారంగా నెలకు రూ.30,000 నుంచి రూ.50,000 వరకు జీతం ఇస్తారు. ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి.
దరఖాస్తు విధానం :
CSIR NIIST Recruitment 2025 ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అధికారిక వెబ్ సైట్ కి వెళ్లి ఆన్ లైన్ లో దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాలు స్కాన్ చేసి కాపీలను అప్ లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకొని అవసరమైన డాక్యుమెంట్లు జత చేసిన హార్డ్ కాపీని మార్చి 14 లోపు నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి పంపాలి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 01 – 02- 2025
ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 03 -03 – 2025
హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ : 14 – 03 – 2025
Notification : CLICK HERE
Apply Online : CLICK HERE
2 thoughts on “CSIR NIIST Recruitment 2025 | జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | ఇంటర్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్”