By Jahangir

Published On:

Follow Us
APCOS Recruitment 2025

APCOS Jobs 2025 | APCOS లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | 10th పాస్ అయితే చాలు

ఆంధ్రప్రదేశ్ లో APCOS లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. 142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ, ఎగ్జామ్ లేకుండానే కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మరీ ఈ ఉద్యోగాలు ఏ డిపార్ట్మెంట్ లో, ఏ జిల్లాలో విడుదల చేశారు అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

APCOS Recruitment 2025

పోస్టుల వివరాలు:

ఏపీలోని క్రిష్ణా జిల్లా మెడికల్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో APCOS Outsourcing Jobs కు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 142 పోస్టులు ఉన్నాయి. పదో తరగతి మరియు డిగ్రీ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేయవచ్చు. ఈ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ప్రాతపదికన ఎంపిక చేస్తారు.

జూనియర్ అసిస్టెంట్, అటెండర్, ఆఫీస్ సబార్డినేట్, అసిస్టెంట్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

అర్హతలు:

APEDB Recruitment 2025
APEDB Recruitment 2025 | ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డులో జాబ్స్

APCOS Outsourcing Jobs కి దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి, ఏదైనా డిగ్రీ చదివి ఉండాలి.

HSBC BANK RECURITMENT 2025

వయస్సు:

APCOS Outsourcing Jobs అప్లయ్ చేసే అభ్యర్థుల కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

జీతం:

APCOS Outsourcing Jobs కి సెలెక్ట్ అయిన వారికి రూ.15 వేల నుంచి రూ.36,700 వరకు పోస్టును బట్టి జీతం ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు:

AP Finance Corporation Recruitment 2025
AP Finance Corporation Recruitment 2025 | ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో జాబ్స్

APCOS Outsourcing ఉద్యోగాల కోసం దరఖాస్తులను 16-01-2025 నుంచి 23-01-2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫలితాలను ఫిబ్రవరి 28వ తేదీన ప్రకటిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

APCOS Outsourcing ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ఫీజు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్, ఓబీస అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం:

APCOS ఉద్యోగాలకు అప్లయ్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉండదు. కేవలం మెరిట్ మార్కులు, అనుభవం ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.

వివరాలకు వెబ్ సైట్ : CLICK HERE

Jahangir

Momin Jahangir Owner & editor at SiteTelugu.com - with over 5 years of experience covering the News domain. With a breadth and depth of knowledge in the field, he's done extensive work across news, job updates, and opinion pieces . Apart from tracking news and writing articles , he loves to watch random YouTube videos, movies, or TV shows.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

3 thoughts on “APCOS Jobs 2025 | APCOS లో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | 10th పాస్ అయితే చాలు”

Leave a Comment