నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో యంగ్ ప్రొఫెషనల్(ఐటీ)

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో యంగ్ ప్రొఫెసర్(ఐటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

యంగ్ ప్రొఫెషనల్ (ఐటీ) – 03

అర్హత- బీఈ/ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు 2019లో గేట్ స్కోరు సాధించి ఉండాలి.

వయస్సు – 32 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – మార్చి 26, 2020

పూర్తి వివరాలకు వెబ్ సైట్ – https://nhai.gov.in/writereaddata/Portal/JobPost/2240/1_Advertiesment.pdf

Leave a Comment