ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు జీవితంలో చూసి ఉండరు..!

మీరు జీవితంలో ఎన్నో రకాల డ్యాన్సులు చూసి ఉంటారు. తాగుబోతుల డ్యాన్స్, నాగిని డ్యాన్స్, గాంగ్నమ్ డ్యాన్స్, రోబో డ్యాన్స్ ఇంకో ఎన్నో చూసే ఉంటారు. కానీ ఈ వ్యక్తి చేసిన డ్యాన్స్ మీరు జీవితంలో చేసి ఉండరు. ఎవరూ చూడని కొత్త డ్యాన్స్ చేసి చేపించాడు. ఈ డ్యాన్స్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

నిజానికి ఇది కొంచెం పాత వీడియో..కానీ ఈ మధ్య తెగ వైరల్ అవుతోంది. ఒక రూంలో చిన్న పార్టీ జరుగుతుంటుంది. ఆ పార్టీలో మ్యూజిక్ అరేంజ్మెంట్ ఉంటుంది. మ్యూజిక్ స్టార్ట్ అయ్యే సరికి అందరూ డ్యాన్స్ మూడ్ లో ఉంటారు. అంతలోనే ఒక ఎల్లో టీషర్ట్ ధరించిన వ్యక్తి  విచిత్రమైన డ్యాన్స్ చేయడం మొదలుపెడతాడు. ఈ డ్యాన్స్ కి సంబంధించిన వీడియో బాగా ఫన్నీగా ఉంటుంది. ఈ డ్యాన్స్ చూసి దానికి మీరే మంచి పేరు పెట్టేయండి మరీ..

Leave a Comment