Redme Note 9 లాంచ్ చేసిన Xiaomi

Xiaomi గ్లోబల్ మార్కెట్ లో Redme Note 9 ఫోన్ ను ఆన్ లైన్ లో లాంచ్ చేసింది. వనిల్లా Redme Note 9 సిరీస్ లోని ఇతర ఫోన్ల మాదిరిగానే పంచ్ డిస్ ప్లే తో వచ్చింది. Redme Note 9 వేలిముద్ర స్కానర్ ను కలిగి ఉంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ చేయబడింది. Xiaomi ఈ కార్యక్రమంలోనే Mi Note 10 Lite ను కూడా విడుదల చేసింది. 

Redme Note 9 ఫీచర్స్..

  • Redme Note 9 ఆండ్రాయిడ్ 10 MIUI 11 పై నడుస్తుంది. 
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 
  • 6.53 అంగుళాల Full HD+ IPS Display
  • 3GB మరియు 4GB RAM ఆప్షన్లతో జతచేయబడిన మీడియాటెక్ హెలియో జి 85 ఆక్టా కోర్ ప్రాసెసర్
  • 64GB మరియు 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ 
  • మైక్రో ఎస్డీ కార్డు స్లాట్(128GB వరకు)
  • క్వాడ్ కెమెరా సెటప్
  • 48 మెగాపిక్సెల్ శామ్ సంగ్ జీఎం 1 ప్రైమరీ సెన్సార్ ఎఫ్జ1.79 లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ ఎఫ్.2.2 లెన్స్ తో 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, ఎఫ్ /2.4 మాక్రో లెన్స్ తో 2 మెగా పిక్సెల్ సెన్సార్ మరియు ఎఫ్/2.4 లెన్స్ తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
  • 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 5020mAh బ్యాటరీ
  • 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

Redme Note 9 ధరలు..

  • Redme Note 9 3GB RAM మరియు 64GB స్టోరేజ్ ధర సుమారు రూ.15,100
  • Redme Note 9 4GB RAM మరియు 128GB స్టోరేజ్ ధర సుమారు రూ.18,900

 

Leave a Comment