ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది..జస్ట్ మిస్ అంతే..!

జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం. ఇలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటనల బారి నుంచి తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.. అందుకే ప్రతిక్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాలి..

ముఖ్యంగా అత్యంత బలంగా వీచే ఈదురు గాలి మొదలైతే ఈ పనిని కొంచెం వాయిదా వేసుకోవడమే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో చెప్పలేం.. ఈదురు గాలులి రోడ్లపై అస్సలు రాకపోవడమే మంచిది. ఆ మనకేం కాదులే అని నిర్లక్ష్యంగా బయటకి వచ్చే వారు ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది. ఏ వస్తువు ఏ వైపు నుంచి వస్తుందో.. ఏ రేకు మీ పాలిట యమపాశమవుతుందో చెప్పలేం.. 

Leave a Comment