వైరల్ వీడియో : బాటిల్ లో రాళ్లు వేసి నీళ్లు తాగిన పక్షి..

బాల్యంలో కాకి కథ వినే ఉంటాం..కాకికి బాగా దాహం వేసి కుండలో రాళ్లు వేసి నీళ్లు తాగుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కాకి జాతికి చెందిన మాగ్పీ(magpie) పక్షి కూడా ఇలాంటి పని చేసింది. బాగా దాహం వేడయడంతో కాకి తరహాలోనే తన దప్పిక తీర్చుకుంది. రోడ్డుపై ఉన్న నీళ్ల బాటిల్ లో రాళ్లు వేసి నీటిని తాగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Leave a Comment