గర్ల్ ఫ్రెండ్ కోసం సోనూసూద్ కు ఐఫోన్ అడిగిన యూజర్..!

28
Sonu Sood

కరోనా లాక్ డౌన్ లో ఎంతో మందిని ఆదుకున్న సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్నాడు. ఎవరికి ఏం సాయం కావాలన్నా వెంటనే చేసిపెడుతున్నాడు. ఇప్పటికీ చాలా మంది సాయం కోసం సోనూసూద్ ను ఆశ్రయిస్తున్నారు. అయితే కొంత మంది సోనూసూద్ సాయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. టైంపాస్ కోసం సిల్లీ కోరికలు కోరుతున్నారు. 

తాజాగా ఓ యూజర్ ‘భాయ్.. నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వమని అడుగుతుంది. మీరు ఏమైనా సాయం చేస్తారా’ అని అడిగాడు.. దీనికి సోనూసూద్ స్పందించారు. ‘అది అవుతుందో లేదో కానీ ఐఫోన్ కొనిస్తే నీ దగ్గర మాత్రం ఏదీ మిగలదు’ అంటూ సోనూసూద్ బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Previous articleగూగుల్ సెర్చ్ చేసి మోసపోయిన నిరుద్యోగులు.. ఉద్యోగాల పేరుతో రూ.27 లక్షలు టోకరా..!
Next articleపెళ్లయ్యాక భార్య మహిళ కాదని తెలిసింది..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here