ఊర్మిళా ఓ పోర్న్ స్టార్.. కంగనా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో తాజాగా డ్రగ్స్ కోణం వెలుగు చేసిన సంగతి తెలిసిందే..డ్రగ్స్ కేసులో ఒక్కొక్కిరి పేర్లు బయటకు వస్తున్నాయి.  ఈ క్రమంలో బాలీవుడ్ లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సీనియర్ నటీ ఊర్మిళా మతోంద్కర్ పోర్స్ స్టార్ అని వ్యాఖ్యలు చేసింది..

అంతకుముందు కంగనను నీ సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో డ్రగ్స్ గురించి చూసుకో అంటూ ఊర్మిళా కామెంట్ చేసింది. బాలీవుడ్ లో జరిగే ప్రతీ దానిపై కూడా కంగన అనవసరంగా మాట్లాడుతుందంటూ మండిపడింది. ఆ మాటలు అన్న తర్వాత ఓ ఇంటర్వ్యూలో ఊర్మిళా ఓ సాఫ్ట్ పోర్స్ స్టార్ అంటూ కంగన వ్యాఖ్యనించింది. ఇది నిజమని, తాను గొప్పనటి అని ఆమె ఎప్పుడూ నిరూపించుకోలేదని చెప్పింది. ఆమె రాజకీయాల్లో రాగాలేనిది, తాను వస్తే తప్పేంటని కంగన ప్రశ్నించింది. అసలు ఆమెకు నటన రాదని, అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసని వ్యాఖ్యానించింది. కాగా కంగన కామెంట్స్ పై చాలా మంది వ్యతిరేకిస్తున్నారు..కంగన వ్యాఖ్యలు తోటి నటిని అగౌరవపరిచేవే అని ఊర్మిళకు మద్దతు ఇస్తున్నారు. 

Leave a Comment