యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పోస్టులు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు..

సైంటీస్ట్ ‘బీ’(జియో ఫిజిక్స్)

సైంటీస్ట్ ‘బీ’( ఫిజిక్స్)

సైంటీస్ట్ ‘బీ’(కెమిస్ట్రీ)

అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్

సీనియర్ డివిజన్ మెడికల్ ఆఫీసర్

సిస్టమ్ అనలిస్ట్

స్పెషలిస్ట్ గ్రేడ్ – 3

లిటరేచర్ పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య– 53

అర్హత – పోస్టుననుసరించి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎండీ/ ఎంఎస్ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం – ఆన్ లైన్

దరఖాస్తులకు చివరి తేదీ – ఫిబ్రవరి 27,2020

పూర్తి వివరాలు – వెబ్ సైట్ లో పరిశీలించవచ్చు.

వెబ్ సైట్ – http://www.upsc.gov.in/

 

Leave a Comment