యూజీసీ నెట్ – 2020

యూనివర్సీటీ గ్రాంట్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

వివరాలు

యూజీసీ నెట్-2020

అర్హత – సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా పీహెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు – 30 ఏళ్లు మించకూడదు. 

ఫీజు వివరాలు – జనరల్ అభ్యర్థులకు రూ.1000, ఈడబ్ల్యూఎస్/ఓబీసీ/ఓబీసీ-ఎన్ఎల్సీలకు రూ.500 మరియు ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ డీ/ ట్రాన్స్ జెండర్ లకు రూ.250.

దరఖాస్తు విధానం – దరఖాస్తులను ఆన్ లైన్ లో నింపాలి. ముందుగా ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ తో ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తరువాత అప్లికేషన్ ఫారంను నింపాలి. సిస్టమ్ జనరేటెడ్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. తరువాత ఫొటో, సిగ్నేచర్ ను అప్ లోడ్ చేయాలి. ఫొటో సైజ్ 10 KB- 200 KB మరియు సిగ్నెచర్ సైజ్  4 KB- 30 KB ఉండాలి. 

తరువాత ఆన్ లైన్ పేమెంట్ చేయాలి. 

దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 17, 2020

అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ – మే 15, 2020 నుంచి

పరీక్ష తేదీ – జూన్ 15, 2020 నుంచి జూన్ 20, 2020 వరకు

వెబ్ సైట్https://ugcnet.nta.nic.in/WebInfo/Handler/FileHandler.ashx?i=File&ii=308&iii=Y

 

Leave a Comment