ఫుట్ బాల్ ఆడుతున్న ఎలుగుబంట్లు..!

75
Bears playing Football

ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందవి. రెండు ఎలుగుబంట్లు ఫుట్ బాల్ ఆడుతున్నాయి. ఈ ఆసక్తికర ఘటన ఒడిశా నబంరగ్ పుర్ జిల్లా ఉమర్ కోట్ సమితి మృతిమా పంచాయతీ శుఖిగాంలోని అటవీ ప్రాంతంలో చోటచేసుకుంది. వీటి ఆటను వీడియో తీసిన వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

ఆదివారం ఉదయం శుఖిగావ్ గ్రామానికి చెందిన చిన్నారులు స్థానిక క్రీడామైదానంలో ఫుట్ బాల్ ఆడేందుకు వెళ్లారు. వారంతా ఆటలో నిమగ్నమై ఉండగా.. సమీపంలోని అడవిలో నుంచి అకస్మాత్తుగా రెండు ఎలుగు బంట్లు మైదానంలోకి ప్రవేశించాయి. వాటిని చూసిప పిల్లలు భయంతో పరారయ్యారు. అయితే ఆ రెండు ఎలుగుబంట్లు మాత్రం ఫుట్ బాల్ తీసుకుని దాంతో ఆడుకున్నాయి. దీన్ని చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది వైరల్ గా మారింది. 

Previous articleరోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..!
Next article24 ఏళ్ల యువకుడితో 61 ఏళ్ల బామ్మ పెళ్లి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here