ఓట్..ఓట్..ఓట్.. ట్రంప్ డ్యాన్స్ వీడియో వైరల్..

ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రారంభమయ్యాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ఓటింగ్ర ప్రక్రియ మొదైంది. ఈక్రమంలో పోలింగ్ కు ముందు రోజు డొనాల్డ్ ట్రంప్ అయోవాలో ప్రసంగించారు. తన ప్రత్యర్థి జో బైడెన్ పై విమర్శలు చేశారు. 

ఆ తర్వాత తనదైన శైలిలో ట్రంప్ డ్యాన్స్ చేశారు. ‘వైఎంసీ సాంగ్’తో అమెరికన్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ట్రంప్ హుషారుగా కనిపించారు. ఓట్..ఓట్..ఓట్ అంటూ ఈ డ్యాన్స్ వీడియోను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.   

 

Leave a Comment