కరోనా రాకుండా టిప్స్..

కరోనా.. ఇప్పుడు ఏ నోట విన్న ఇదే మాట. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పుడు ఇండియాలోనూ ప్రవేశించింది. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయన్న వార్తలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. అయితే ఈ కోరాన బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలు..

కరోనా లక్షణాలు..

ఒకేవేళ ఎవరికైన కోరోణా వ్యాధి బారిన పడితే..ప్రాణాలు దక్కడమనేది చాలా అరుదు. అందుకంటే ఇప్పటి వరకు మూడు వేలమందికి పైగా ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి లక్షనాలను ఎలా గుర్తించాలనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. 

ఈ కోరాన వైరస్ బారిన పడిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. అంతే కాదు గొంతు కాస్త మంటగా ఉంటుంది. ఆ తర్వాత క్రమేపీ తలనొప్పి, జ్వరం, దగ్గు మొదలవుతాయి. క్రమక్రమంగా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అయితే ఇలాంటి లక్షణాలు అనిపిస్తే ..వెంటనే స్థానికి ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. 

కరోనా ఎలా వ్యాప్తి చెందుతుంది?

కరోనా వైరస్.. ప్రస్తుతం మనషుల నుంచి మనషులకు మాత్రమే వ్యాపిస్తోంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి..తుమ్మినా, దగ్గినా..పక్కన ఉన్న వ్యక్తులకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అదేవిధంగా ఈ వైరస్ బారిన పడిన వ్యక్తిని టచ్ చేసినా..కరచలనం చేసినా..ఇతరులకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు..ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తులు ముట్టుకున్న వస్తువులను మరేదైనా కానీ ముట్టుకుంటే..అక్కడి నుంచి వైరస్ క్రమంగా ఇతరుల శరీరంపై ఎటాక్ చేస్తుంది. అంతేకాదు..క్రమంగా అవి నోట్లోంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. దీంతో ఈ వైరస్ వ్యాపించినట్లే అవుతుంది. ఈ వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. 

కరోనా రాకుండా టిప్స్

ప్రస్తుతం కరోనా వైరస్ కు మందు లేదు. ఈ వ్యాధి రాకుండా నివారణ ఒక్కటే మార్గం. ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే..క్రమం తప్పకుండా చేతులను శభ్రంగా కడుక్కోవాలి. ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని చేతులతో టచ్ చేయకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కరోనా అనుమానితులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక దగ్గు, జ్వరం లాంటివి వస్తే..బయట తిరగడం మానేయాలి. ఎక్కువ నీరు తాగుతూ.. రెండు రోజుల పాటు గమనించాలి. అప్పటికీ జ్వరం, దగ్గు తగ్గకపోతే..ఎవరినీ దగ్గరకు రానీయకుండా వైద్యుడిని సంప్రదించాలి. 

కరోనా కోసం మంచి మాస్కులు..

Best Mask For Coronavirus – Anti mask for Corona

ప్రస్తుతం కరోనా నుంచి రక్షణ పొందేందుకు మార్కెట్ రకరకాల మాస్కులు అందుబాటులో వచ్చాయి. ఈ మాస్కులు పొల్యూషన్, వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అయితే కొన్నిమంచి మాస్కుల గురించి (Best Mask for Coronavirus) తెలుసుకుందాం..

  1. Ayupra Anti Pollution Air Filter Mask Washable Dust For Pollution Smoke Allergy

అయితే మనకు ఆన్ లైన్ లో కొన్ని మంచి  (Best Mask for Coronavirus) అందుబాటులో ఉన్నాయి. Ayupra Anti Pollution Air Filter Mask Washable Dust For Pollution Smoke Allergy ఈ మాస్కు మనకు కాలుష్యం, పొగ, అలర్జీ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది కాలుష్యం గల గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఈ మాస్కులను కడిగి శుభ్రపరుచుకోవచ్చు. దీని విలువ ఆన్ లైన్ లో సుమారు రూ.200 వరకు ఉంది. 

                           BUY NOW

      2.N95 (TYPE) Anti-Pollution Mask

ఇది యూరోప్ లో  ధృవీకరించిన CE0194 EN149 FFP1 / FFP2 తో N95 మాస్కు. ఈ మాస్కు 98 శాతం 3 పొరల ఫిల్టరైజేషన్, 99 శాతం బ్యాక్టీరియా ఫిల్టరైజేషన్ తో నెల్సన్ ప్రయోగశాలలో ప్రయోగించబడింది. దీని లోపల అమర్చిన స్మార్ట్ వాల్వ్ ద్వారా గాలీ పీల్చేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది.  ఇది అల్ట్రా-సాఫ్ట్ ఫాబ్రిక్‌తో తయారవుతుంది మరియు మృదువైన ముక్కు ప్యాడ్తో సర్దుబాటు పట్టీలను కలిగి ఉంటుంది. దీని విలువ సుమారు రూ.400 వరకు ఉంటుంది. (Best Mask for Coronavirus)

                            BUY NOW

        3. SS Anti Pollution Dust Protective Face Mask Mouth & Nose Respirator

ఈ మాస్కు ఫైబర్గ్లాస్, సిమెంట్, దుమ్ము, పుప్పొడి మొదలైన వాటి నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ ఎయిర్ మాస్కు దుమ్ము, యాంటీ బ్యాక్టీరియల్ కాటన్ తో తయారు చేయబడింది. ఇది గాలి పీల్చుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. (Best Mask for Coronavirus) ఈ మాస్కు ఆన్ లైన్ లో సుమారు రూ.160 లకు అందుబాటులో ఉంది.

                      BUY NOW

 

        4.Venus V410 ISI Approved Anti Pollution Mask

 ఈ మాస్కు PM2.5 దుమ్ము, N 95 పొగమంచు, బ్యాక్టీరియా, ఇన్ ప్లుయాంజ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇది అల్ట్రా-సాఫ్ట్ ఫాబ్రిక్‌తో తయారవుతుంది, ఇది చర్మంపై సున్నితంగా ఉంటుంది మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మృదువైన ముక్కు ప్యాడ్తో సర్దుబాటు పట్టీలను కలిగి ఉంటుంది. ముసుగు లోపలి భాగంలో అమర్చిన స్మార్ట్ వాల్వ్ గాలి పీల్చేందుకు అనువుగా ఉంటుంది. దీని విలువ ఆన్ లైన్ లో సుమారు రూ.750 ఉంది. (Best Mask for Coronavirus)

                             BUY NOW

     5. 3M 9004GV Anti Pollution Mask 

ఈ మాస్కు యాంటీ బ్యాక్టీరియా, కాలుష్యం నుంచి నిరోధిస్తుంది. దీని వాల్వ్ శ్వాస తీసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటాయి. (Best Mask for Coronavirus) మాస్క్ లైట్ వెయిట్ ఉంటుంది. దీని విలువ ఆన్ లైన్ సుమారు రూ.1000 ఉంటుంది. 

                        BUY NOW

   6.Bodyguard Reusable Anti Pollution Face Mask with Activated Carbon, N99 + PM2.5 for Men and Women (Best Mask for Coronavirus)

ఈ మాస్క్ దుమ్ము, కాలుష్యం, దుర్వాసన, బ్యాక్టీరియా నుంచి రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఆరు లేయర్లు ఉంటాయి. ఇవి శ్వాసకోశ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఇది N99 గ్రేడ్ మాస్క్. యాక్టివేట్ కార్బన్, ఫిల్టర్లు pm12.5 కణాలు ఉంటాయి. దీని విలువ సుమారు 275 రూపాయలు ఉంటుంది. 

                             BUY NOW

   7.CYS Disposable Anti virus mask Anti Dust Bacteria mouth mask 

ఇది దుమ్ము, బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది. ఇది సురక్షితంగా మరియు శ్వాస తీసుకునేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది నాన్ వూవెన్ మెటీరియల్ తో తయారు చేయబడింది. దీనికి ఒక సారి ఉపయోగిస్తే తిరిగి ఉపయోగించలేదు. దీని విలువ 5 మాస్కులు కలిగిన ప్యాక్ రూ.420 ఉంటుంది. (Best Mask for Coronavirus)

                              BUY NOW

 

Leave a Comment