భారత్ లో చైనా యాప్స్ పై నిషేధం..

చైనుకు భారత్ షాక్ ఇచ్చింది. చైనాకు యాప్స్ నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యంత ప్రజాదారణ పొందిన టిక్ టాక్ మరియు యూసీ బ్రౌజర్ తో సహా 59 యాప్స్ ను కేంద్రం బ్లాక్ చేసింది. దేశ రక్షణ మరియు భద్రత దృష్ట్యా ఆ  యాప్లను నిషేధించినట్లు కేంద్రం ప్రకటించింది. నిషేధం విధించిన యాప్లలో టిక్ టాక్, షేర్ ఇట్, యూసీ బ్రౌజర్, హలో, వీ చాట్, బ్యూటీ ప్లస్ యాప్స్ కూడా ఉన్నాయి. 

భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిషేధించాలని సోషల్ మీడియాలో భారీ ఎత్తున డిమాండ్ వచ్చింది. అంతే కాక. కొన్ని యాప్స్ వల్ల డేటా భద్రత మరియు గోప్యతకు ప్రమాదం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి. భారత దేశ ఇంటలిజెన్స్ వర్గాలు కూడా చైనాకు చెందిన 52 యాప్లను నిషేధించాలని కేంద్రాన్ని కోరాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం చైనా యాప్స్ ను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. 

నిషేధించిబడిన యాప్స్ పూర్తి జాబితా ఇక్కడ ఉంది…

Leave a Comment