ఆరోగ్యశ్రీ పరిధిలోని కరోనా ఆస్పత్రులు ఇవే..!

ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా చికిత్సను తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఫీజులు కూడా ఖరారు చేసింది. కరోనా చికిత్సకు ప్రైవేటు ఆస్పత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్సను తీసుకురావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స అందించే ఆస్పత్రుల వివరాలను వెల్లడించింది. కింది లింక్ ను క్లిక్ చేసి మీ జిల్లాల్లో కరోనా ఆస్పత్రులు ఏవో తెలుసుకోండి..

ఏపీలోని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ :  CLICK HERE

 

Leave a Comment