వ్యక్తికి అక్కడ చొచ్చుకొళ్లిన స్టీల్ గ్లాస్..!

ఓ వ్యక్తి మలద్వారంలోకి స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన బిహార్ లో నవాదా జిల్లాలో చోటుచేసుకుంది. స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లడంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడ్ని వెంటనే పాట్నాలోని పీఎంసీహెచ్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఎక్స్ రే తీసిన వైద్యులు స్టీల్ గ్లాస్ అతడి మలద్వారంలో చాలా లోతుకు వెళ్లిందని గుర్తించారు. 

ఆ వ్యక్తి మలద్వారం నుంచి గ్లాస్ ని వెనక్కి తీయడం సాధ్యం కాకపోవడంతో.. వైద్యులు సర్జరీ చేసి గ్లాస్ ని బయటకు తీశారు. అయితే ఆ గ్లాస్ అతడి మలద్వారంలో ఎలా వెళ్లిందన్న విషయంపై క్లారిటీ రాలేదు. బంధువులు ఏమో బాధితుడికి మతిస్థిమితం లేదని అంటున్నారు. కానీ అతడు తమతో మాములు వ్యక్తిలానే ప్రవర్తించినట్లు వైద్యులు తెలిపారు. స్టీల్ గ్లాస్ బోర్లా వేసి దానిపై కూర్చున్నట్లు అతడు చెప్పినట్లు వెల్లడించారు. 

Leave a Comment