తనకు సాయం కావాలని కోరిన సోనూసూద్.. ఏమిటంటే?

కరోనా లాక్ డౌన్ ఎంతో మందికి సహకారం చేసి పేదలపాలిట దేవుడయ్యాడు. ఎంతో మంది వలస కార్మికులను తమ స్వస్థలాలకు చేర్చాడు. ఇబ్బందులు ఉన్నాయని తెలియగానే వారికి వెంటనే సహకారం అందించాడు. ఇలా అందిరికి సాయం చేసిన సోనూసూద్ తనకు సాయం కావాలని ట్విట్టర్ లో కోరారు. 

తాము ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాలుగు నెలల అద్వేత్ ను కాపాడాటానికి ప్రయత్నిస్తున్నామని, వెంటనే బి-నెగిటివ్ బ్లడ్ కావాలని కోరారు. దయచేసి ఈ గ్రూప్ వ్యక్తులు ఎవరైన ముందుకు వచ్చి రక్త దానం చేయాలని ట్విట్టర్ గ్రూప్ లో ఓ పోస్ట్ చేశారు. 

Leave a Comment