దారుణం : కన్నకొడుకుతోనే అక్రమ సంబంధం.. తల్లి హత్య..

సభ్యసమాజం ఛీ కొట్టే ఘటన వెలుగుచూసింది. తండ్రి చనిపోయాక కన్న తల్లితోనే కామవాంఛలు తీర్చుకున్నాడు ఓ దుర్మార్గపు కొడుకు. అడ్డు చెప్పాల్సిన తల్లి కూడా కొడుకుతోనే సుఖాన్ని కోరుకుంది. అంతే కాకుండా మరికొందరితో వివాహేతర సంబంధాలు నడిపింది. చిరికి కొడుకు చేతిలోనే హత్యకు గురైంది. సమాజం తలదించుకునే ఘటన కర్ణాటకలో జరిగింది. 

కర్ణాటకలోని హవేరీ జిల్లాలోని వనహల్లి గ్రామానికి చెందిన శివప్ప(21) తండ్రి ఏడాది క్రితం చనిపోయాడు. అప్పటి నుంచి అతడు తన కన్న తల్లితోనే  శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీనికి తల్లి కూడా అడ్డు చెప్పలేదు. తన సుఖం కోసం అత్యంత నీచానికి ఒడిగట్టింది. అంతే కాకుండా అతడికి తెలియకుండా మరికొందరితో సంబంధాలు పెట్టుకుంది. 

ఈ విషయం కొడుకుకు తెలిసింది. దీంతో ఇకపై ఎవరినీ కలవకూడదని, తనతోనే ఉండాలని తల్లిని హెచ్చరించాడు. అయినా ఆమె అతడిని పట్టించుకోలేదు. దీంతో శివప్ప ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న  పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. శివప్పపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Leave a Comment