వైరల్ వీడియో.. బాటిల్ లో నీళ్లు తాగుతున్న పాము..!

పాము పాలు తాగుతుందని ఎప్పటి నుంచో వింటున్నాము. నాగుల చవితి రోజున చాలా మంది మహిళలు పుట్టల వద్దకు వెళ్లి పాముకు పాలు పోస్తుంటారు. అయితే ఆ పాలను పాము తాగే తమకు శుభం కలుగుతుందని వారి నమ్మకం.. అయితే వాళ్లు పోసిన పాలను పాము తాగుతుందో లేదో తెలియదుకానీ..

ఇక్కడ మాత్రం ఓ పాము వాటర్ బాటిల్ లో నీళ్లు తాగుతోంది. ఆ పాముకు బాగా దాహం వేసినట్టుంది.. ఓ ఫారెస్ట్ అధికారి ప్లాస్టిక్ వాటర్ బాటిల్ తో పాముకు నీళ్లు తాపిస్తున్నాడు. ఆ అధికారి బాటిల్ ను పాము వైపు కు తెచ్చి ఓ సైగ చేశాడు. వెంటనే ఆ పాము నీళ్లు తాగడం మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను సుశాంత నందా ఐఎఫ్ఎస్ ఆఫీసర్  సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. 

You might also like
Leave A Reply

Your email address will not be published.