స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ధరలు క్షీణిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఆదివారం కూడా పెట్రోలు, డిజిల్ ధరలు తగ్గాయి. తగ్గిన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.. 

ధరలు :

హైదరాబాద్ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.85, డీజిల్ ధర రూ.71.14

విజయవాడ : లీటర్ పెట్రోల్ ధర రూ.76.07, డీజిల్ ధర రూ.70.91

ముంబై : లీటర్ పెట్రోల్ ధర రూ.77.89, డీజిల్ ధర రూ.68.36

ఢిల్లీ : లీటర్ పెట్రోల్ ధర రూ.72.23, డీజిల్ ధర రూ.65.23

కోల్ కతా : లీటర్ పెట్రోల్ ధర రూ.74.92, డీజిల్ ధర రూ.67.59

చెన్నై : లీటర్ పెట్రోల్ ధర రూ.75.04, డీజిల్ ధర రూ.68.89

Leave a Comment