చాహల్ భార్యతో శ్రేయస్ అయ్యర్ డ్యాన్స్.. మైండ్ బ్లోయింగ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది. పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలకు పైగా లైకులతో దూసుకుపోతోంది. ఇంతకు ఆ వీడియో ఎవరిదనుకుంటున్నారా?.. టీమిండియా ఆటగాడు శ్రేయస్ అయ్యర్, సహచర ఆటగాడు, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ డ్యాన్స్ వీడియో..

ధనశ్రీ వర్మ మరియు శ్రేయస్ అయ్యర్ కలిసి ‘రోజస్’ అంటూ సాగే ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లలాగా ఇరగదీశారు. వీరిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను అయ్యర్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ‘మా పాదా వైపు చూస్తున్నారా’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. వీరిద్దరి డ్యాన్స్ మూమెంట్స్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. 

 

View this post on Instagram

 

A post shared by Shreyas Iyer (@shreyas41)

Leave a Comment