Set Your Own Photo On 2020 Calender

మీ ఫోటో ని 2020 క్యాలెండరు లో సెట్ చేసుకోండి!

క్యాలెండరు ఫోటో

అందరికి నమస్కారం ,ఈ రోజు మనం త్వరలో రాబోతున్న 2020 క్యాలెండరు లో మన ఫోటో ని ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం . సాదారణం గ ఇందుకోసం చాలా రకాల అప్లికేషన్స్ ని మనం వాడవలసి ఉంటుంది .కాని ఇప్పుడు ప్రతి ఒక్క విషయం చాలా సులువు గ అయింది .

ఎటువంటి అప్లికేషను సహాయం లేకుండా మన ఫోటో ని 2020 క్యాలెండరు లో సెట్ చేసుకోవచ్చు .దీని కోసం ఎం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం .

2020 క్యాలెండరు లో మన ఫోటో ని సెట్ చేసుకోవటానికి ఈ స్టెప్స్ ని ఫాలో అవ్వండి .

1. ముందుగ కింద ఉన్న లింక్ ద్వార “Photofunia” అనే ఈ వెబ్సైటు లోకి వెళ్ళండి .

2. అందులో మీకు రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి . ఒకటి “NEW” అని ఇంకొకటి “Popular” అని

photo Funia Telugu

౩.మీరు కింద గమనిస్తే మీకు మూడవ ఆప్షన్ “Calender” అని కనిపిస్తుంది .

4.మీరు ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి .

5.దాని తర్వత కింద మీకు “Year “సెలెక్ట్ చేయమంటుంది అక్కడ 2020 అని సెలెక్ట్ చేసుకోండి .

6.దాని కింద “choose File” అనే ఆప్షన్ ఉంటుంది .దాని మీద క్లిక్ చేసి మీ ఫోటో ని సెలెక్ట్ చేసుకోండి .

౭.తర్వాత “Go”అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి అంతే ఇక మీ ఫోటో 2020 క్యాలెండరు తో ప్రింట్ అయ్యి మీకు కనిపిస్తుంది .

9.మీరు తర్వత కింద ఉన్న డౌన్లోడ్ బటన్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు .

10.ఇలా చాలా సులభం గ మీరు ఈ వెబ్సైటు ని ఉపయోగించి మీ ఫోటో ని త్వరలో రాబోతున్న 2020 క్యాలెండరు  లో ప్రింట్ చేసుకోవచ్చు .

     WEBSITE LINK

 

1 thought on “Set Your Own Photo On 2020 Calender”

  1. అన్నా నమస్తే…నా మొబైల్ లో whatsup ఫొటోలు గ్యాలరీ లో సేవ్ కాకుండా కేవలం వాట్సప్ లో మాత్రమే కనిపించేలా ఉండాలంటే ఏమి చెయ్యాలి

    Reply

Leave a Comment