నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : పరీక్ష లేకుండానే SBI ఉద్యోగం..

స్టేబ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 445 స్పెషలిస్టు ఆఫిసర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ ఉద్యోొగాలను ఎగ్జామ్ లేకుండా భర్తీ చేయనుంది. SBI కమిటీ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్ మర్కులు సమానంగా వస్తే వయస్సు ఆధారంగా తీసుకుంటారు. 

దరఖాస్తులను జూలై 13 లోగా దరఖాస్తు చేయాలని ప్రకటించింది. అప్లయి చేసే అభ్యర్థులు రెజ్యూమ్, గుర్తింపు, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన ప్రతాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగానికి SBI వెబ్ సైట్ లో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, వయస్సు మరిన్ని వివరాల కోసం SBI.co.in/careers  వెబ్ సైట్ ను సందర్శించండి. 

పోస్టుల వివరాలు..

  • Product Manager – 6 posts
  • Manager ( Data Analyst) – 2 posts
  • Manager(Digital Marketing) – 1 post
  • SME Credit Analyst – 20 posts
  • Faculty, SBIL, Kolkata – 3 posts
  • Vice president (Stressed Assests Marketing) – 1 posts
  • Chief Manager(Special situation Team) – 3 posts
  • Deputy Manager(Stressed Assests Marketing) – 3 posts
  • Head(Product, Investment & Reasearch) – 1 post
  • Central Research Team(Portfolio Analysis & Data Analytics) – 1 Post
  • Central Research Team ( Support)  – 1 Post
  • Investment Officer – 9 post
  • Project Development Manager(Technology) – 1 post
  • Relationship Manager – 48 Posts
  • Relationship Manager(Team Lead) – 3 posts

 

Leave a Comment