సాల్ట్ వాటర్ వల్ల ఉపయోగాలివే..ఇలా చేస్తే అనేక ప్రయోజనాలు..!

ఉప్పు మన అందరికి అవసరము అయినది.మన నిత్య జీవితములో ఉప్పు లేనిదే రోజు గడవదు. ఏ వంటలో అయినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఉప్పు వల్ల అయోడిన్ అందుతుందని మన అందరికి తెలుసు. ఉప్పులో ఇంకా అనేక మంచి గుణాలు ఉన్నాయి. మనం రోజూ తినే ఉప్పు ప్రాసెస్ చేసింది… అంటే శుద్ధి చేసినది. 

ముడి ఉప్పు అంటే ఎలాంటి ప్రాసెస్, రిఫైండ్ చేయని ఉప్పుతో పోలిస్తే ప్రాసెస్ట్ ఉప్పులో శరీరానికి మేలు చేసే కారకాలు చాలా తక్కువగా ఉంటాయి.పరగడుపున రోజు ఒక గ్లాసు గోరువెచ్చని ఉప్పునీరు తాగితే శరీరం చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఉప్పునీరు తాగటం వల్ల మీ శరీరంలోని విష పదార్థాలన్నీ తొలగి, లోపలి అవయవాలు శుభ్రపడి, ఎక్కువకాలం ఆరోగ్యముగా ఉంటారు.

ఈ కాలములో చాలా మంది పెద్దలు, యువకులు కూడా ఎముకల సమస్యలతో బాధపడడుతున్నారు. అయితే ఈ సమస్య నుండి బయట పడడానికి రకరకాల మందులు కూడా వాడుతూ ఉంటారు. అయితే సాల్ట్ ను తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉప్పు నీటిలో ఉండే హీలింగ్ ప్రాపర్టీస్ మొటిమలను & పింపుల్స్ను త్వరగా నివారించడంలో మీకు బాగా సహాయపడగలదు. ఉప్పునీరు యొక్క అతిపెద్ద లాభం అది మిమ్మల్ని లోపలి నుంచి మీ శరీర నీటిశాతాన్ని సమతుల్యంగా ఉంచుతుంది. అలా ఉండటం మీ ఆరోగ్యంపై ఎంతో మంచి ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల మీ చర్మం సాగకుండా, యవ్వనంతో మెత్తగా ప్రకాశిస్తుంది.

సిర్రోసిస్ వంటి కారణాల వలన పాడైన కాలేయ కణాలను ఉప్పునీరు తిరిగి జీవింపచేస్తుంది. కాలేయ వ్యాధులకు ఇది మంచి చికిత్స. ప్రతిరోజూ ఉప్పునీరు తాగే అలవాటు చేసుకోండి. ఇది ఉప్పనీరు ఆరోగ్యలాభాలలో ఒకటి. అజీర్తి సమస్యలు వాటర్ లో సాల్ట్ వేసుకుని తీసుకోవడం వల్ల తగ్గుతాయి. చాలా రకాల  ఆరోగ్య సమస్యలు ఉండవు అని నిపుణులు అంటున్నారు. 

సులభంగా జీర్ణం అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది. నిద్ర బాగా పట్టడము లో సాల్ట్ వాటర్ చాలా బాగా పని చేస్తుంది. ఇలా చెయ్యడము  వల్ల మంచి నిద్ర వస్తుంది. అలానే పాజిటివ్ ఎఫెక్ట్ కూడా కలుగుతుంది.మీరు సాల్ట్ ని వాటర్ లో వేసుకుని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుండి కూడా బయటపడవచ్చు. చూశారు కదా సాల్ట్ వాటర్ వల్ల ఎలాంటి సమస్యలు తరిమికొట్టొచ్చు అనేది. మరి ఈ అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఈ చిట్కాని ఫాలో అవ్వండి. దీనితో సమస్యల నుంచి త్వరగా బయటపడవచ్చు. ఎండల్లో తిరిగేవాళ్లు డీహైడ్రేట్ అయిపోతారు. వారిలో శరీరంలో ఉప్పు చెమట, ఇతర మార్గాల్లో బయటకు వచ్చేస్తుంది. అలాంటి వాళ్లు గ్లాస్ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగాలి. నిమ్మకాయ రసం కలుపుకొని సాల్ట్ వాటర్ తాగినా మంచిదే. తిరిగి బాడీలో హైడ్రేటింగ్ వస్తుంది.

 

Leave a Comment