బికినీలో హాట్ గా ‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా, రామ్ చరణ్ కు జోడిగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో కూడా ఆలియా పాల్గొంది. 

కాగా, ఆలియా భట్ ప్రస్తుతం సెలవులు ఎంజాయ్ చేస్తోంది. తన సోదరి షాహీన్ భట్ మరియు స్నేహితులు ఆకాన్షా, అనుష్క రంజన్ కపూర్ లతో కలిసి మాల్దీవుల్లో విహార యాత్రలో ఉన్నారు. అక్కడి బీజ్ లో బికినీలో కూర్చున్న ఫొటోలను ఆలియా తన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. బికినీలో సన్ గ్లాసెస్ పెట్టుకుని కూర్చొని ఉన్నారు ఆలియా.. ప్రస్తుతం ఈ ఫొటోలు నట్టింట వైరల్ అవుతున్నాయి.   

 

Leave a Comment