భారతదేశంలో Realme Nazro10 బడ్జెట్ ఫోన్ లాంచ్

Realme Nazro10 మరియు Nazro 10A స్మార్ట్ ఫోన్లను భారతదేశంలో లాంచ్ చేశారు. ఇది పూర్తిగా బడ్జెట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ రెండు ఫోన్లను మొదట మార్చి 26న ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు. కానీ కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఈ ఫోన్లను లాంచ్ చేయడం వాయిదా వేశారు. Realme Nazro10 ను మే 18న, Realme Nazro10Aను మే 22న అమ్మకాలకు సిద్ధం చేశారు. 

Realme Nazro 10 ఫీచర్స్..

-డిస్ ప్లే – 6.50 అంగుళాలు

ప్రాసెసర్ – మీడియాటెక్ హెలియో జి80

ఓఎస్ – ఆండ్రాయిడ్ 10

ర్యామ్ – 4జిబి

స్టోరేజ్ – 128 జిబి

ఫ్రంట్ కెమెరా – 16 మెగాపిక్సెల్

వెనుక కెమెరా – 48 మెగాపిక్సెల్ + 8 మెగాపిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్

రిజల్యూషన్ – 720*1600 పిక్సెల్స్

బ్యాటరీ సామర్థ్యం – 5000 ఎంఏహెచ్

Realme Nazro10A ఫీచర్స్..

డిస్ ప్లే – 6.52 అంగుళాలు

ప్రాసెసర్ – మీడియాటెక్ హెలియో జి70

ఓఎస్ – ఆండ్రాయిడ్ 10

ర్యామ్ – 3జిబి

స్టోరేజ్ – 32 జిబి

ఫ్రంట్ కెమెరా – 5 మెగాపిక్సెల్

వెనుక కెమెరా – 12 మెగాపిక్సెల్ + 2 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్

రిజల్యూషన్ – 720*1600 పిక్సెల్స్

బ్యాటరీ సామర్థ్యం – 5000 ఎంఏహెచ్

ధరలు..

Realme Nazro10 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999/

Realme Nazro10A 3 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8.499/

Leave a Comment