కరోనా ఆస్పత్రికి అంబుల్స్ లో రావణుడు..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. అసలు ఆ వీడియోలో ఏముందునుకుంటున్నారా? రావణుడి దిష్టి బొమ్మను ఓ అంబులెన్స్ పై కట్టేసి తీసుకెళ్తున్నారు. ఈ వీడియోను మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. 

అయితే దీనిపై నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. ‘2020లో ఇంకా ఎన్ని చూడాలో’ ‘2020 రావణుడు అంబులెన్స్ లో కోవిడ్ ఆస్పత్రికి వెళ్తున్నాడు’ ‘రావణుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment